క‌త్తి మ‌హేష్ మ‌ర‌ణం..మీ హీరో కూడా పోతాడంటూ రెచ్చిపోయిన శ్రీ‌రెడ్డి!

ప్ర‌ముఖ న‌టుడు, ఫిలిం క్రిటిక్‌, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ క‌త్తి మ‌హేష్ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. రెండు వారాల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన క‌త్తి మ‌హేష్‌.. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఈయ‌న మరణం సినీ లోకంలో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేప‌థ్యంలోనే చాలామంది ప్రముఖులు సంతాపం తెలపగా.. కొంతమంది నెటిజన్లు మాత్రం క‌త్తి మ‌హేష్‌ మృతిపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. […]

బాలీవుడ్‌కు `జనతా గ్యారేజ్`..హీరో ఎవ‌రో తెలుసా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబోలో వ‌చ్చిన చిత్రం జ‌న‌తా గ్యారేజ్‌. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించగా.. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్‌గా న‌టించారు. 2016లో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వంద కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ చిత్రం.. ఇప్పుడు బాలీవుడ్‌కు వెళ్ల‌బోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. […]

దేత్తడి హారిక ఎక్క‌డా త‌గ్గ‌డం లేదుగా..వైర‌ల్‌గా హాట్ పిక్స్!

యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న దేత్తడి హారిక.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొంది. ఈ షో ఫైన‌ల్స్ వ‌ర‌కు చేరుకున్న హారిక‌.. టైటిల్ గెలుచుకోలేక‌పోయినా తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ పాపుల‌ర్ అయింది. ఇక ఈ షో త‌ర్వాత హారిక వ‌రుస వెబ్ సిరీస్ల‌తో పాటు సినిమా అవ‌కాశాల‌ను కూడా ద‌క్కించుకుంటోంది. ఇటీవ‌లె ఏవండోయ్ ఓనర్ గారు అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ భామ‌.. అందాల ఆర‌బోత‌లోనూ ఏ […]

`ఆహా`లో వంట‌ల ప్రోగ్రామ్‌..రంగంలోకి మంచు ల‌క్ష్మి!

గ‌త ఏడాది తెలుగు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు ఓటీటీ ప్ర‌పంచంలోకి అడుగు పెట్టిన `ఆహా`.. అన‌తి కాలంలోనే య‌మా క్రేజ్ సంపాదించుకుంది. కేవలం సినిమాలు, వెబ్ సిరీస్‌లకే పరిమితం కాకుండా ఇంటర్వ్యూలతో పాటు పలు సరికొత్త కార్యక్రమాలతో దూసుకుపోతోంది. ఇక ఈ నేప‌థ్యంలోనే తాజాగా `ఆహాః భోజనంబు` పేరుతో వంట‌ల ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేయ‌బోతోంది. ఈ షోకు హోస్ట్‌గా మంచు ల‌క్ష్మి రంగంలోకి దిగ‌బోతోంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ఈ మేర‌కు విడుద‌లైన పోస్ట‌ర్ […]

నా శ‌రీరంలో ఆ పార్ట్‌కే ఎక్కువ ఖ‌ర్చైంది..శ్రుతి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

శ్రుతి హాస‌న్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువు స‌మ‌యంలో తెలుగు ఇండ‌స్ట్రీలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ‌.. క్రాక్‌, వ‌కీల్ సాబ్ వంటి భారీ హిట్ల‌ను ఖాతాలో వేసుకుని మంచి జోష్‌లో ఉంది. ప్ర‌స్తుతం ఈ భామ ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్‌తో పాటుగా.. మ‌రికొన్ని ప్రాజెక్ట్స్‌లోనూ న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రుతి.. తాజాగా అభిమానుల‌తో లైవ్ ఛాట్‌ నిర్వహించింది.దాంతో అభిమాను, నెటిజ‌న్లు వృత్తిపరమైనవే […]

కాజ‌ల్ డేరింగ్ స్టెప్‌..పెళ్లి త‌ర్వాత అలాంటి పాత్ర చేస్తుంద‌ట‌?!వ‌

కాజ‌ల్ అగ‌ర్వాల్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుడు పెట్టిన కాజ‌ల్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. కెరీర్ మొదలై 16 ఏళ్లైనా ఈ అమ్మ‌డు జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇక పెళ్లి త‌ర్వాత కూడా వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతున్న ఈ భామ‌.. ప్రయోగాలు చేసేందుకు కూడా సై అంటుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ తమిళ చిత్రంలో తల్లి పాత్రలో […]

`ఉప్పెన‌`లో మొద‌ట ఏ హీరోను అనుకున్నారో తెలిసా?

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా సుకుమార్ ప్రియ‌శిష్యుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ఉప్పెన‌. ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి కీ రోల్ పోషించారు. ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను ఏ రేంజ్‌లో షేక్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. డెబ్యూ మూవీతోనే ఇటు వైష్ణ‌వ్‌, అటు బుచ్చిబాబు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను అందుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ […]

అభిమానుల‌తో భేటీ కానున్న ర‌జ‌నీ..ఎందుకోస‌మంటే?

ఇటీవ‌లె వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లిన సౌత్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్‌.. మ‌ళ్లీ శుక్రవారం చెన్నైకి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు ఇర‌వై రోజుల తర్వాత రజనీ చెన్నైకు చేరుకోవ‌డంతో..అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే.. జూలై 12న ర‌జ‌నీ అభిమానుల‌తో భేటీ కానున్నార‌ట‌. ఈ మేరకు తన అభిమాన సంఘానికి చెందిన అన్ని జిల్లాల నాయకులకు ఆహ్వానం పంపించారు. గ‌తంలో రాజ‌కీయ పార్టీ ఏర్పాటు చేసే క్ర‌మంలో ర‌జనీకాంత్ అభిమాన సంఘాలకు […]

ఫ్లాష్ న్యూస్‌..క‌త్తి మ‌హేష్ క‌న్నుమూత‌!

తెలుగు ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ న‌టుడు, ఫిలిం క్రిటిక్‌, బిగ్ బాస్ ఫేమ్ క‌త్తి మ‌హేష్ క‌న్నుమూశారు. జూన్ 26 తెల్లవారుజామున ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు నెల్లూరు జిల్లా కొడవలూరు హైవే వద్ద లారీని ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ మ‌హేష్‌.. నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. త్వరలోనే కుదుటపడుతుందనుకున్న ఆయన ఆరోగ్యం విషమించింది. అదే స‌మ‌యంలో శ్వాసకోస సమస్యలు […]