క్యూట్ లుక్స్‌తో క‌ట్టిప‌డేస్తున్న పూజా హెగ్డే..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

పూజా హెగ్డే.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ముకుంద‌ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ పొడుగు కాళ్ల సుందరి.. కెరీర్ మొద‌ట్లో వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొన్నా డీజే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఈ సినిమా త‌ర్వాత పూజా హెగ్డే వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. వరుస అవ‌కాశాలే కాదు.. వ‌రుస హిట్ల‌తో స్టార్ హీరోయిన్ల లిస్ట్ చేరిపోయింది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు రాధేశ్యామ్‌, ఆచార్య‌, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల‌తో […]

బుల్లి స్క‌ట్‌లో క‌త్తి లాంటి చూపుల‌తో క‌వ్విస్తున్న ఈషా రెబ్బా..పిక్స్ వైర‌ల్‌!

ఈషా రెబ్బ‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అంతకు ముందు… ఆ తరువాత…` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈషా.. త‌క్కువ స‌మ‌యంలో టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే తెలుగు అమ్మాయి కావ‌డం వ‌ల్ల‌.. స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ ద‌క్కించుకోలేక‌పోయింది. ఇక ప్ర‌స్తుతం తెలుగుతో పాటుగా తమిలం, మలయాళ భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేస్తూ బిజీగా గ‌డుపుతున్న ఈ బ్యూటీ.. అందాల ఆర‌బోత‌లో అస్స‌లు వెన‌క‌డుగు వేయ‌దు. […]

గెట్ రెడీ..మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ మూవీ అప్డేట్‌కు టైమ్ లాక్‌!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ త‌న 28వ చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే నేడు మ‌హేష్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా […]

మ‌హేష్ బాబుకు మెగాస్టార్ స్పెష‌ల్ బ‌ర్త్‌డే విషెస్‌..ట్వీట్ వైర‌ల్‌!

న‌వ మ‌న్మ‌థుడు, అమ్మాయిల‌ క‌ల‌ల రాకుమారుడు, టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 46వ పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా అభిమానులే కాకుండా సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు కూడా మ‌హేష్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మ‌హేష్‌కు మెగాస్టార్ చిరంజీవి స్పెష‌ల్‌గా బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. `హ్యాపీ బర్త్ డే టు ఎవర్‌గ్రీన్ ఛార్మర్. ఇది మీకు బ్లాక్ బస్టర్ ఇయర్ కావాలి` అంటూ చిరంజీవి ట్విట్ట‌ర్ వేదిక‌గా మ‌హేష్‌కు శుభాకాంక్ష‌లు […]

హ‌న్సిక బ‌ర్త్‌డే..ఆక‌ట్టుకుంటున్న `మై నేమ్ ఈజ్ శృతి` ఫ‌స్ట్ లుక్!

హన్సిక‌ మోట్వాని.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను పలకరించిన ఈ బ్యూటీ.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలు అందుకున్న హ‌న్సిక‌.. ఇటు తెలుగులోనే కాకుండా అటు త‌మిళంలోనూ ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు న‌టించి భారీ ఫాలోంగ్‌ను సంపాదించుకుంది. ఇక నేడు హ‌న్సిక 30వ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆమె న‌టిస్తున్న మై నేమ్ ఈజ్ శృతి చిత్రం నుంచి ఫ‌స్ట్ […]

అమ్మాయితో ముంబై వీధుల్లో సందీప్ కిష‌న్ చ‌క్క‌ర్లు..పిక్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిష‌న్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్నేహ గీతం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన సందీప్‌.. బాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ ప‌లు చిత్రాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన గల్లీ రౌడీ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అలాగే మ‌రోవైపు విజ‌య్ సేతుప‌తితో ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు సందీప్‌. ఇదిలా ఉంటే.. తాజాగా సందీప్ ముంబై వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాడు. అది కూడా ఓ […]

ఏంటీ..మ‌హేష్‌కు ఇప్ప‌టికీ అది రాదా? ఆశ్చ‌ర్య‌పోతున్న నెటిజ‌న్లు!

నటశేఖరుడు కృష్ణ‌ వారసుడిగా ఇంటస్ట్రీలోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. `రాజకుమారుడు` సినిమాతో హీరో అయ్యాడు. ఆ త‌ర్వాత హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా ఒక్కో సినిమా చేస్తూ.. టాలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో ఒక‌రిగా స్థానాన్ని సంపాదించుకున్నారు. త‌న‌దైన అందం, అభినయం, న‌ట‌న‌, డైలాగ్ డెలివ‌రీతో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసే మ‌హేష్‌..ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటాడు. అందుకే ఆయ‌నంటే.. సామాన్యులే కాదు సెల‌బ్రెటీలు కూడా ఇష్ట‌ప‌డుతుంటారు. ఇక ఇప్పటి వ‌ర‌కు హీరోగా 26 సినిమాలను […]

మ‌హేష్ బ‌ర్త్‌డే..సితార ఎమోష‌న‌ల్ పోస్ట్ వైర‌ల్‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 46వ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు అభిమానుల నుంచి, సినీ ప్ర‌ముఖుల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మ‌హేష్ గారాల ప‌ట్టి సితార కూడా తండ్రికి త‌న‌దైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. `ప్రపంచానికి మీరు సూపర్ స్టార్ , కాని మాకు మీరే ప్ర‌పంచం. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా . మీరు మాకు బెస్ట్ డాడ్. ఆడుకోవడం, నవ్వడం, పాడటం, డ్యాన్స్ చేయడంతో పాటు […]

విజయేంద్ర ప్రసాద్ గడ్డంపై వర్మ షాకింగ్ కామెంట్స్‌..జ‌క్క‌న్న‌ను వ‌దల్లేదుగా!

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రిపై త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లోనే నిలుస్తూనే ఉంటారు. తాజాగా స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్‌ని మ‌రియు ఆయ‌న త‌న‌యుడు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిని టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు వ‌ర్మ‌. `కనబడుట లేదు` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆర్జీవీ, విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అయితే ఈ ఈవెంట్‌కి వ‌ర్మ స్పీచ్ హైలైట్ అని చెప్పాలి. […]