టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈయన ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తున్నారు. ఈయన నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం `వివాహ భోజనంబు`. హాస్యనటుడు సత్య హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అర్జావీ రాజ్ హీరోయిన్గా, సందీప్ కిష్న్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లాక్డౌన్తో ఇంటి నిండా బంధువులు ఉండిపోతే.. ఓ పిసినారి పెళ్లి […]
Tag: tollywood news
`మా` ఎన్నికలకు తేదీ ఖరారు..మరి గెలుపు ఎవరిదో?
రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల నిర్వాహణకు తేదీ ఖరారు అయింది. అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రస్తుతమా అధ్యక్షుడు వీకే నరేశ్ తాజాగా ప్రకటించారు. ఇటీవల జరిగిన సర్వసభ్యసమావేశం అనంతరం మా క్రమశిక్షణ కమిటీ ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు మా అధ్యక్షుడు ఎన్నికల నిర్వహణ తేదీ విషయాన్ని ప్రకటించారు. ఇక అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు ఎన్నడూ లేని విధంగా ఆరుగురు అభ్యర్థలు బరిలోకి దిగారు. […]
ఎట్టకేలకు దిగొచ్చిన సమంత..వారికి క్షమాపణలు!?
అక్కినేని వారి కోడలు సమంత తాజాగా క్షమాపణలు కోరింది. క్షమాపణలు కోరేంత తప్పు ఏం చేసింది..? ఈమె ఎవరికి క్షమాపణలు చెప్పింది..? అసలు మ్యాటర్ ఏంటి..? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. ఈ మధ్య ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్లోలో సమంత పోషించిన రాజీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజీ అనే […]
సూపర్ కామెడీగా `101 జిల్లాల అందగాడు` ట్రైలర్!
అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `101 జిల్లాల అందగాడు`. ఈ సినిమా ద్వారా రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా..చిలసౌ. ఫేమ్ రుహానీ శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న థియేటర్లో విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మేకర్స్ ట్రైలర్ను విడుదల చేశారు. చిన్న వయసులోనే వారసత్వంగా […]
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా, నాకు ఆహంకారం..కియారా కామెంట్స్ వైరల్!
కియారా అద్వానీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన `భరత్ అనే నేను` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొదటి సినిమాతోనే హిట్ అందుకుని సూపర్ క్రేజ్ దక్కించుకుంది. ఆ తర్వాత కియారా వినయ విధేయ రామలో నటించినప్పటికీ.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక అప్పటి నుంచీ మరో తెలుగు సినిమా చేయని కియారా.. త్వరలోనే రామ్ చరణ్-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న […]
వాటిని దొంగిలించడం అంటే మహా ఇష్టమంటున్న ఆమని!
ఆమని.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `జంబలకిడిపంబ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈమె.. మొదటి సినిమాతోనే మంచి విషయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఆమని నటించిన శుభలగ్నం చిత్రం సైతం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దాంతో తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుని వరుస ఆఫర్లతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్కు ఎదిగిందీమె. ప్రస్తుతం సాయక పాత్రల్లో నటిస్తున్న ఆమని..మరోవైపు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. ఈమె […]
`శాకుంతలం`కు గమ్మడికాయ కొట్టేసిన గుణశేఖర్..వీడియో వైరల్!!
సమంత అక్కినేని, మలయాళీ నటుడు దేవ్ మోహన్ కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం `శాకుంతలం`. మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా చేసుకుని ఈ రమణీయ ప్రేమకావ్వాన్ని రూపొందిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తాజాగా శాకుతలం సినిమా షూటింగ్ మొత్తాన్ని ముగించేసి గుమ్మడికాయ కొట్టేశాడు గుణశేకర్. ఈ నెల రెండో వారంలో సమంత పాత్రకు సంబంధించిన షూట్ను కంప్లీట్ చేసిన […]
బిగ్బాస్ 5: కంప్లీటైన ఏవీ షూట్.. రేపటి నుంచీ..?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సీజన్ 5 కూడా స్టార్ట్ కాబోతోంది. ఈ సీజన్కు కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్గా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే ప్రోమో కూడా విడుదలై.. విశేషంగా ఆకట్టుకుంది. సెప్టెంబర్ 5 నుంచి సీజన్ 5 షురూ కానుంది. ఇందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. అయితే బిగ్బాస్ 5కు సంబంధించిన ఓ న్యూ అప్డేట్ బయటకు వచ్చింది. దాని […]
గప్చుప్గా మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్ రాజ్..నెట్టింట పిక్స్ వైరల్!
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `మా` ఎన్నికల బరిలో దిగిన తర్వాత తరచూ వార్తల్లో నిలుస్తున్నారీయన. ఇదిలా ఉంటే.. తాజాగా ఈయన ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా గప్చుప్గా మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ ప్రకాశ్ రాజ్ పెళ్లి చేసుకుంది ఎవర్నో తెలుసా.. ఆయన భార్య పోనీ వర్మనే. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ప్రకాశ్రాజ్, పోని వర్మను పెళ్లి చేసుకుని నిన్నటికి 11 వసంతాలు పూర్తకావడంతో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ […]









