సమంత, చైతన్య బంధం ముగియలేదు.. ఇంకా ఉంది..ఎందుకంటే…!

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి అందరికీ పెద్ద షాకే ఇచ్చారు. ఈ వార్తను జీర్ణించుకోవడానికి అటు అక్కినేని అభిమానులకు ఇటు సమంత అభిమానులకు చాలా సమయమే పట్టింది. ఇద్దరు విడిపోవద్దు అంటూ వారి వారి అభిమానులు సోషల్ మీడియాలో మెసేజ్ లు కూడా పెట్టారు. కొంతమంది తప్పంతా సమంతాదేనంటూ ట్రోల్స్ కూడా చేశారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య సమంత విడివిడిగా ఉంటున్నారు. సమంత చెన్నై […]

`గాడ్ ఫాద‌ర్`లో సల్మాన్ రోల్ పై మరింత క్లారిటీ..!

మెగా స్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `గాడ్ ఫాద‌ర్‌` ఒక‌టి. మలయాళ బ్లాక్ బస్టర్ లూసీఫర్ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై గాడ్ ఫాదర్ చిత్రాన్ని ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం మొన్నీ మ‌ధ్యే సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇదిలా ఉంటే..పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో బాలీవుడ్ కండ‌ల వీరుడు […]

సూప‌ర్ హాట్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన త‌మ‌న్నా..పిక్స్ చూస్తే చెమ‌ట‌లే!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. `కొంచెం ఇష్టం కొంచెం కష్టం` సినిమాలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన త‌మ‌న్నా.. టాలీవుడ్ టాప్ హీరోలంద‌రి స‌ర‌స‌నా ఆడిపాడింది. ప్ర‌స్తుతం ఈ భామ ఎఫ్‌3, గుర్తుందా శీతాకాలం, గ‌ని చిత్రాల‌తో పాటు ప‌లు వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు కూడా చేస్తూ క్ష‌ణం తీరిక […]

విరాట్ కోహ్లీ బయోపిక్‌లో అఖిల్‌.. సీక్రెట్ రివిల్ చేసిన అక్కినేని హీరో!

అక్కినేని నాగార్జున‌ వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సినిమాలు చేసినా.. హిట్ మాత్రం అందుకోలేక‌పోయాడు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. భారీ అంచ‌నాల న‌డుమ‌ ఈ చిత్రం అక్టోబ‌ర్ 15న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అఖిల్‌.. సినిమా గురించి ఎన్నో విష‌యాల‌ను […]

పుష్ప నుంచి విడుద‌లైన `శ్రీవల్లి` సాంగ్..ఎలా ఉందంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ డిసెంబ‌ర్ 17న విడుద‌ల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నారు. అలాగే ఈ చిత్రంలో బ‌న్నీ పుష్ప‌రాజ్ పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా.. ర‌ష్మిక శ్రీ‌వ‌ల్లిగా న‌టిస్తోంది. ఇక‌ మొన్నీ మ‌ధ్య ఈ చిత్రం నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ […]

పూజా హెగ్డే బ‌ర్త్‌డే..సూప‌ర్ ట్రీట్ ఇచ్చిన `రాధేశ్యామ్‌` టీమ్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `రాధేశ్యామ్‌` ఒక‌టి. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరో రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్ మ‌రియు ప్రసీదాలు నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది. అయితే నేడు పూజా హెగ్డే బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా రాధేశ్యామ్ టీమ్ ఓ అదిరిపోయే […]

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..`భీమ్లా నాయక్‌`పై త‌మ‌న్ సూప‌ర్‌ అప్డేట్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీలో నిత్యా మీన‌న్‌, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అలాగే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మ‌రియు త‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే గుడ్‌న్యూస్ ఒకటి బ‌య‌ట‌కు […]

దేవిశ్రీ ప్రసాద్ ప్రేమ‌లో ఛార్మి..పెళ్లి వ‌ర‌కు వెళ్లి ఎందుకు ఆగిపోయారు?

ఛార్మి కౌర్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొన్నాళ్ల పాటు చ‌క్రం తిప్పిన ఈ బ్యూటీ.. దాదాపు అగ్ర హీరోలంద‌రి స‌ర‌స‌నా ఆడిపోయింది. ప్ర‌స్తుతం న‌ట‌న‌కు దూరంగా ఉన్న ఛార్మి.. నిర్మాత‌గా రాణిస్తోంది. అయితే ప్ర‌స్తుతం ఈమె వ‌య‌సు 34 ఏళ్లు. అయినా పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. పెళ్లి గురించి ఎవ‌రైనా ప్ర‌శ్నించినా.. ఇప్ప‌ట్లో చేసుకునే ప్ర‌స‌క్తే లేద‌ని చెప్పేస్తుంది. ఇదిలా ఉంటే.. గ‌తంలో ఛార్మి ప్రముఖ సంగీత దర్శకుడు […]

వైష్ణ‌వ్ తేజ్‌కు ఘోర అవ‌మానం..మ‌రీ ఇంత దారుణ‌మా?!

మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు, సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. `ఉప్పెన‌` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన వైష్ణ‌వ్.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లై.. వంద కోట్ల గ్రాస్‌ కొల్లగొట్టింది. ఇక వైష్ణ‌వ్ రెండో చిత్రం `కొండ పొలం`. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ క్రిష్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించింది. అక్టోబ‌ర్ […]