ఆఫ‌ర్ల కోసం రూటు మార్చిన ఇలియానా..ఏం చేయ‌బోతోందంటే?

గోవా బ్యూటీ ఇలియానా గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `దేవదాసు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. అలాగే తెలుగులో ఎన్నో హిట్ చిత్రాల‌ను ఖాతాలో వేసుకున్న‌ ఇలియానా.. ఇక్క‌డ కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడే బాలీవుడ్‌కు మకాం మార్చేసింది. కానీ, అక్క‌డ మాత్రం ఈ హాట్ బ్యూటీ స‌త్తా చాట‌లేక‌పోయింది. బాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఆమెను ప‌క్క‌న పెట్టేశాడు. ప్ర‌స్తుతం ఇలియానాకు ఆఫ‌ర్ల అంతంత మాత్రంగానే […]

సినిమాల్లోకి వ‌చ్చాక నాక‌వి పెరిగాయి.. పూజా హెగ్డే బోల్డ్‌ కామెంట్స్‌!

పూజా హెగ్డే.. ఈ పొడుగు కాళ్ల సుంద‌రి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. `ముకుంద` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ‌.. కెరీర్ మొద‌ట్లో వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొన్నా దువ్వాడ జగన్నాథం(డీజే) సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఆ త‌ర్వాత చేసిన అన్నీ చిత్రాలు హిట్ అవ్వ‌డంతో.. పూజా స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ చిత్రాల‌తో బిజీగా ఉన్న ఈ భామ‌.. తెలుగులో నటించిన తాజా చిత్రం `మోస్ట్‌ […]

గుడికెళ్లి అమ్మ‌వారికి `విస్కీ` స‌మ‌ర్పించిన వ‌ర్మ‌..ఫొటోలు వైర‌ల్‌!

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ అంటే తెలియ‌ని వారుండ‌రు. ఎప్పుడూ ఏదో ఒక విష‌యంపై వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో నిలిచే వ‌ర్మ‌.. తాజాగా గుడికెళ్లి అక్క‌డి అమ్మ‌వారికి `విస్కీ` స‌మ‌ర్పించాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం ఆర్జీవీ వరంగల్‌కు చెందిన రాజకీయ నేతలు కొండా మురళీ, సురేఖల జీవితం ఆధారంగా `కొండా` పేరుతో ఓ మూవీని తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభంచేందుకు ఆయన మంగళవారం వరంగల్‌ వెళ్లాడు. […]

బుల్లి గౌనులో ర‌ష్మి క్లీవేజ్ షో..పిక్స్ చూస్తే మ‌తిపోవ‌డం ఖాయం!

ర‌ష్మి గౌత‌మ్ అంటే తెలియ‌ని వారుండ‌రు. ఆమె అందాల‌కు ఫిదా కాని వారూ ఉండ‌రు. ప్ర‌ముఖ కామెడీ షో `జబర్దస్త్` ద్వారా బుల్లితెర హాట్ యాంక‌ర్‌గా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న ర‌ష్మి.. వెండితెరపై కూడా పలు సినిమాల్లో నటించింది. కానీ, స్టార్ హీరోయిన్‌గా మాత్రం ఎద‌గ‌లేక‌పోయింది. అయితేనేం స్మాల్ స్క్రీన్ ద్వారా కావాల్సినంత ఫాలోయింగ్‌ను ఏర్ప‌ర్చుకుంది. జబర్దస్త్ లోనే కాకుండా ఢీ డాన్స్ షోలో కూడా సంద‌డి చేస్తున్న ర‌ష్మి.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు […]

బాల‌య్య నెక్స్ట్‌కి సూప‌ర్ టైటిల్ పిక్స్ చేసిన గోపీచంద్‌..?!

ప్ర‌స్తుతం నందమూరి బాల‌కృష్ణ మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో `అఖండ‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇక అఖండ‌ త‌ర్వాత త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను బాల‌య్య డైరెక్ట‌ర్ గోపీచంద్ మాలినేనితో ప్ర‌క‌టించాడు. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌ర‌గుతున్నాయి. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. […]

అసలేం జరిగింది.. ఈ నెల 22న తెలుస్తుంది!!

శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటించిన చిత్రం `అసలేం జరిగింది`. ఎన్వీఆర్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఎక్స్‌డోస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించారు. ఈ నెల 22న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. `తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వాస్తవిక సంఘటనళల‌ ఆధారంగా రూపొందించిన చిత్రమిది. ఓ అదృశ్యశక్తితో చేసిన పోరాటమే ఈ చిత్రం. ఓ కొత్త తరహా కాన్సెప్టుతో తెరకెక్కించిన ఈ చిత్రంలోని ప్రతి […]

చిరును అలా పిలిచిన శ్రీ‌కాంత్ త‌న‌యుడు..మెగాస్టార్ ఆగ్ర‌హం!

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెర‌కెక్కిన తాజా చిత్రం `పెళ్లిసంద‌D`. శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీర‌గా, శ్రీ లీల హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి గౌరీ రోనంకి దర్శకత్వం వ‌హించారు. టీజర్, పాటలు, ట్రైలర్ ద్వారా భారీ అంచ‌నాల‌ను పెంచుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 15న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించ‌గా.. చిరంజీవి, వెంక‌టేశ్ చీఫ్ గెస్టులుగా వ‌చ్చారు. అయితే ఈ ఈవెంట్‌లో త‌న‌ను `చిరంజీవిగారు` […]

`మా`లో చ‌ల్లార‌ని వేడి..ఇండస్ట్రీకి మంచిది కాదంటున్న దర్శకేంద్రుడు!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నిక‌లు పూర్తి అయ్యాయి. నువ్వా నేనా అంటూ జరిగిన మా పోరులో ప్ర‌కాశ్ రాజ్‌పై భారీ మెజారిటీతో మంచు విష్ణు విజ‌యం సాధించారు. అయితే ఎన్నిక‌లు పూర్తి అయినా `మా`లో మాత్రం వేడి చ‌ల్లార‌డం లేదు. ఎన్నికల‌ ఫలితం అనంత‌రం ప్రకాష్ రాజ్ సహా నాగబాబు కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్ర‌స్తుతం మా అసోసియేషన్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ ఊహించ‌లేక‌పోతున్నారు. ఇలాంటి […]

పూల లెహంగాలో పిచ్చెక్కిస్తున్న శ్రీ‌ముఖి..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

శ్రీ‌ముఖి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ రాములమ్మ..తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని తెలుగు రాష్ట్రాల్లో మ‌రింత పాపుల‌ర్ అయింది. ప్ర‌స్తుతం వ‌రుస టీవీ షోల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న ఈ బ్యూటీ.. వెండితెర న‌టిగా కూడా స‌త్తా చాటాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలోనే ప‌లు చిత్రాల‌ను టేక‌ప్ చేసింది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే శ్రీ‌ముఖి.. […]