మాస్ మహారాజా రవితేజ, త్రిష.. వీరిద్దరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీరిద్దరూ జంటగా నటించి `కృష్ణ` చిత్రం 2008లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత జంటగా మరే సినిమా చేయకపోయినా.. రవితేజ, త్రిషలు మాత్రం ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఈ క్రమంలోనే గతంలో వారిద్దరిపై ఎన్నో రకాల రూమర్లు పుట్టుకొచ్చాయి. రవితేజ, త్రిషలు రిలేషన్లో ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక అందుకు తగ్గట్టుగానే వారిద్దరూ కూడా తరచూ […]
Tag: tollywood news
షూటింగ్ పూర్తైనా రిలీజ్ డేట్ దొరక్క సతమతమవుతున్న సినిమాలు ఇవే!
కరోనా వైరస్ దెబ్బకు అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమ సైతం తీవ్రంగా నష్టపోయింది. షూటింగ్స్ నిలిచిపోవడం, థియేటర్లు మూత పడటం, సినిమాల విడుదల ఆగిపోవడం ఇలా ఎన్నో విధాలుగా సినీ పరిశ్రమ అతలాకుతలం అయింది. ఇక ఇప్పుడిప్పుడే కరోనా జోరు తగ్గుతుండడంతో.. షూటింగ్స్ రీస్టార్ట్ అయ్యాయి. థియేటర్లూ తెరుచుకోవడంతో.. సినిమాలు వరసగా విడుదల అవుతున్నాయి. అయితే ప్రస్తుతం షూటింగ్ పూర్తైనా కొన్ని కొన్ని చిత్రాలకు రిలీజ్ డేటే దొరక్క తెగ సతమతమవుతున్నాయి. మరి ఇంతకీ ఆ […]
బిగ్బాస్ 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో తెలుసా?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఏడో వారం కొనసాగుతోంది. సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేతా వరుసగా ఎలిమినేట్ అవ్వగా.. ఏడో వారం కాజల్, రవి, సిరి, ఆనీ మాస్టర్, ప్రియ, శ్రీరామ్, జస్వంత్లు నామినేట్ అయ్యాయి. అలాగే ఈ ఏడుగురితో పాటు సీక్రెట్ రూంలో ఉన్న లోబో హోస్ట్ ద్వారా నేరుగా నామినేట్ అయ్యాడు. దీంతో ఈవారం నామినేషన్స్లో 8 మంది నిలిచారు. అయితే వీరిలో ఆనీ […]
బాలీవుడ్కు మకాం మారుస్తున్న జగ్గూబాయ్..త్వరలోనే ప్రకటన!?
జగపతిబాబు అలియాస్ జగ్గూబాయ్.. ప్రస్తుతం దక్షణాదిలోనే మోస్ట్ వాంటెడ్ విలన్గా మారిపోయాడు. ఫ్యామిలీ హీరోగా కెరీర్ మొదట్లో ఎన్నో హిట్లు అందుకున్న జగపతిబాబు.. విలన్గా ఓ రేంజ్లో దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పటి వరకు సౌత్లోనే సత్తా చాటిన జగ్గూబాయ్.. తర్వలోనే బాలీవుడ్కు మకాం మారుస్తున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఫర్హాన్ అక్తర్ హీరోగా నటిస్తున్న చిత్రంలో విలన్ నటించాలంటూ జగపతి బాబును ఇటీవల మేకర్స్ సంప్రదించారట. భారీ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట. రోల్ మరియు […]
ప్రభాస్ ఫోన్లో కృష్ణంరాజు పేరు ఏమని సేవ్ చేసి ఉంటుందో తెలుసా?
సీనియర్ హీరో కృష్ణంరాజు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. అంచలంచలుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ స్థాయికి చేరుకున్నాడు. కెరీర్ పరంగా ప్రభాస్ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. అయితే ఎంత ఎదిగినా ప్రభాస్ ఎప్పుడూ ఒదిగే ఉంటారు. ప్రభాస్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తన పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎంతోకొంత ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా ప్రభాస్కు పెదనాన్న […]
వామ్మో..ఆ ఫ్యామిలీతో ఆటలు అస్సలు ఆడకూడదంటున్న సమంత..!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇటీవలె భర్త నాగచైతన్య నుంచి విడాకులు తీసుకుని అక్కినేని ఫ్యామిలీ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెరీర్పై ఫుల్ ఫోకస్ పెట్టిన సామ్.. ఇప్పటికే గుణశేకర్ దర్శకత్వంలో `శాకుంతలం`ను పూర్తి చేసింది. అలాగే ఇటీవల మరో రెండు కొత్త ప్రాజెక్ట్స్ను సైతం ప్రకటించింది. ఇక త్వరలోనే బాలీవుడ్లోకి కూడా సమంత ఎంట్రీ ఇవ్వబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే సామ్ తాజాగా ఓ వీడియోను […]
వర్మకు స్ట్రోంగ్ కౌంటర్ ఇచ్చిన మంచు మనోజ్..అసలేమైందంటే?
టాలీవుడ్ సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై వార్తల్లో హాట్ టాపిక్గా మారుతూనే ఉంటారు. అయితే తాజాగా వర్మకు మంచు వారి అబ్బాయి మంచు మనోజ్ స్ట్రోంగ్ కౌంటర్ ఇచ్చాడు. అసలేం జరిగిందంటే.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు పూర్తై దాదాపు పది రోజులు కావొస్తున్నా.. ఇంకా రచ్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. మంచు విష్ణు గెలిచి `మా` నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. […]
`ప్రేమతీరం`గా మళ్లీ విడుదలకు సిద్ధమైన `లవ్స్టోరీ`..!!
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం `లవ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లోనారాయణదాస్ నారంగ్ మరియు పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై భారీ కలెక్షన్స్ను రాబట్టిన చిత్రంగా లవ్ స్టోరీ రికార్డు సృష్టించింది. అయితే ఇప్పుడు ఈ […]
ఆ హీరోతో నటించడమే నా కలంటున్న పూజా హెగ్డే.. నెరవేరేనా?
పూజా హెగ్డే.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `ముకుంద` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. కెరీర్ మొదట్లో వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నా దువ్వాడ జగన్నాథం(డీజే) సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఇక ఆ తర్వాత పూజా వెనక్కి తిరిగి చూసుకోలేదు. రంగస్థలం, అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఇలా వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ పొడుగు కాళ్ల సుందరి తాజాగా […]









