Tag Archives: thamilanadu

సినీ పరిశ్రమలో విషాదం ప్రముఖ నటి మృతి..!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళ పరిశ్రమలో చెందిన ప్రముఖ నటి న‌ల్లైనై (56) ఏమి శనివారం తన నివాసంలో కన్నుమూసింది. ఇక ఈమెకు వయసు ఎక్కువ కావడం చేత గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. శనివారం సాయంత్రం నటి చిత్ర అంతక్రియలు నిర్వహించనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇక ఈమె సినీ ఇండస్ట్రీ విషయానికి వస్తే బాలనటిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది ఈమే. ఇక 1980-1990 సంవత్సరంలో

Read more