క‌ష్ట‌కాలంలో స‌మంత‌కు తోడుగా ఉంటున్న‌ది ఆ ఇద్ద‌రేనా?

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న అందాల భామ స‌మంత‌.. కొద్ది నెల‌ల క్రితం భ‌ర్త‌ నాగ చైత‌న్యకు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా విడాకుల బాట ప‌ట్టి అంద‌రికీ షాక్ ఇచ్చారు. చైతో విడిపోయిన త‌ర్వాత స‌మంతపై ఎన్నో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. చాలా మంది స‌మంత‌నే త‌ప్పు ప‌డుతూ విమ‌ర్శ‌లు గుప్పించారు. కానీ, సామ్ మాత్రం ఆ విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొని కెరీర్ […]

పాపం శృతి హాస‌న్‌.. అటు బాల‌య్య ఇటు చిరు ఇద్ద‌రూ మోసం చేశారుగా!

ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ నుంచి ఈ సంక్రాంతికి రెండు సినిమాలు వచ్చాయి. అందులో నట‌సింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` ఒకటి కాగా.. మరొకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన `వాల్తేరు వీరయ్య`. ఒక్క రోజు వ్యవధిలో ఈ రెండు చిత్రాలు విడుదలయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయినాస‌రే ఈ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌తో దుమ్మ దుమారం రేపుతున్నాయి. ఇక‌పోతే ఈ […]

వ‌ర‌ల‌క్ష్మికి బాల‌య్య బంప‌ర్ ఆఫ‌ర్‌.. అప్పుడు చెల్లి, ఇప్పుడు చెలి!

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్‌ ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత విలన్ గా మారింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఓవైపు విల‌న్ గా మ‌రియు స‌హాయ‌క పాత్ర‌ల‌ను పోషిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ […]

ఆ స్టార్ హీరోపై క‌న్నేసిన‌ గోపీచంద్ మ‌లినేని.. వ‌ద్దు బాబోయ్ అంటున్నారే!?

`క్రాక్‌` సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న డైరెక్ట‌ర్ గోపీచింద్ మలినేని.. రీసెంట్ గా `వీర సింహారెడ్డి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ఇందులో హీరోగా న‌టించ‌గా.. శృతి హాస‌న్‌, హ‌నీ రోజ్ హీరోయిన్లుగా చేశారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌లైంది. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూ వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద […]

శారీలో మ‌రోసారి మంట‌లు రేపిన స్నేహా రెడ్డి.. బ్యాక్ పోజుల‌తో బ‌న్నీ వైఫ్ ర‌చ్చ ర‌చ్చ‌!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సినిమాలు చెయ్యకపోయినా సోషల్ మీడియా ద్వారా స్నేహా రెడ్డికి హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇప్ప‌టికే ఇన్‌స్టాలో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య ఎనిమిది మిలియ‌న్లు దాటేసింది. దానికి తోడు ఇటీవల స్నేహా రెడ్డి గ్లామర్ ఫోటోషాట్లతో త‌ర‌చూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. అందాల ఆరబోతలో బౌండరీలు చెరిపేస్తూ క్లీవేజ్ షో చేస్తోంది. […]

ప్ర‌ముఖ ఓటీటీకి `వాల్తేరు వీర‌య్య‌` డిజిట‌ల్ రైట్స్‌.. స్ట్రీమింగ్ మాత్రం అప్పుడే అట‌!?

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోలుగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్ష‌న్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్ `వాల్తేరు వీర‌య్య‌` నేడు అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాస‌న్‌, కేథ‌రిన్ హీరోయిన్లుగా న‌టించారు. ఇందులో జాలరిపేట నాయకుడిగా చిరంజీవి న‌టిస్తే.. పోలీస్ ఆఫీస‌ర్ గా ర‌వితేజ న‌టించారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వ‌స్తున్నాయి. అయితే రిలీజ్ […]

నా చేతిలో 6 ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.. సైలెంట్‌గా ఉంటూ సూప‌ర్ ట్విస్ట్ ఇచ్చిన చ‌ర‌ణ్‌!

రీసెంట్ గా `ఆర్ఆర్ఆర్‌` సినిమాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు దక్కింది. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం జర‌గగా.. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, రాజ‌మౌళి, కీర‌వాణి స‌తీస‌మేతంగా హాజ‌రు అయ్యారు. ఈ క్రమంలోనే వెరైటీ మ్యాగజైన్‌కు చెందిన మార్క్ మాల్కిన్‌ తో రామ్ చ‌ర‌ణ్ ముచ్చటించాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను […]

అమ్మాయిల అందం చూస్తే తప్పులేదు.. అది కావాలనుకుంటేనే త‌ప్పు: శరత్ కుమార్

సీనియ‌ర్ న‌టుడు శరత్ కుమార్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హీరోగా అవ‌కాశాలు త‌గ్గిన త‌ర్వాత ఈయ‌న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గ‌డుపుతున్నారు. తాజాగా ఈయ‌న న‌టించిన `వ‌రిసు` నిన్న త‌మిళంలో విడుద‌ల అయింది. విజ‌య్ ద‌ళ‌ప‌తి, ర‌ష్మిక జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ […]

ఒక్క మల్టీఫ్లెక్స్‌.. రోజులో 35 షోలు.. బాల‌య్య అరుదైన ఘ‌న‌త‌!

నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి నేడు `వీర సింహారెడ్డి` అనే మాస్‌ ఎంటర్టైనర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిజం నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు అట్టహాసంగా విడుదల అయింది. ఇందులో బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేశాడు. క‌థ‌, క‌థ‌నం రోటీన్ గా ఉన్నా.. పాట‌లు, ఫైట్లు, ఎలివేష‌న్లు, డైలాగులు, హీరోయిన్ల‌తో రొమాన్స్‌, ఎమోష‌న్ ఇవ‌న్నీ వీర […]