`ఏజెంట్` ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. అదృష్టం అంటే ఇదే!

ఒక హీరో కోసం అనుకున్న క‌థ‌తో మ‌రొక హీరో సినిమా చేయ‌డం ఇండ‌స్ట్రీలో స‌ర్వ సాధార‌ణం. అయితే అలా హీరోలు వ‌దిలేసిన క‌థ‌లు ఒక్కోసారి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ గా నిలుస్తుంటాయి. అలాగే ఒక్కోసారి బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డుతుంటారు. ఇక నిన్న విడుద‌లైన `ఏజెంట్‌` మూవీకి కూడా ఫ‌స్ట్ ఛాయిస్ అఖిల్ అక్కినేని కాద‌ట‌. అఖిల్ కంటే మందే ఈ సినిమా క‌థ టాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ హీరో వ‌ద్ద‌కు వెళ్ల‌గా.. […]

`ఏజెంట్` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. డిజాస్ట‌ర్ టాక్ తో ఎంత వ‌సూల్ చేసిందో తెలుసా?

అక్కినేని అఖిల్ హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఏజెంట్‌`. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది. మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర ఈ మూవీని దాదాపు 80 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఏజెంట్‌.. మొద‌టి ఆట […]

బాలయ్య పెద్ద కోపిష్టి.. హాట్ టాపిక్ గా మారిన రజినీకాంత్ కామెంట్స్‌!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ కోపిష్టి అని చాలా మంది అంటుంటారు. తాజాగా సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కూడా అదే మాట అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుతో పాటు విశిష్ట అతిథులుగా సూపర్‌స్టార్ రజినీకాంత్, బాలకృష్ణ హాజరయ్యారు. ఈ కార్య‌క్ర‌మంలో ర‌జినీకాంత్‌ తెలుగులో ధారాళంగా మాట్లాడుతూ స్పీచ్ ఇరగదీశారు. సీనియర్ […]

త‌లుకుల డ్రెస్ లో పూజా హెగ్డే గ్లామ‌ర్ మెరుపులు.. ఇక కుర్రాళ్ల‌కు కునుకు క‌రువే!

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే వ‌రుస ఫ్లాపుల‌తో ఎంత‌లా స‌త‌మ‌తం అవుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు ఏ సినిమా చేసినా.. అది బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా పడుతోంది. సినిమాల సంగ‌తేమో కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోషూట్ల‌తో పూజా హెగ్డే కుర్రాళ్ల‌కు కునుకు క‌రువు అయ్యేలా చేస్తోంది. ఈ పొడుగుకాళ్ల సుంద‌రి అందాల‌కు ఫిదా కాని వారుండ‌రు. తాజాగా త‌లుకుల డ్రెస్ లో పూజా హెగ్డే గ్లామ‌ర్ మెరుపులు మెరిపించింది. ఫిల్మ్‌ఫేర్ […]

అఖిల్ పై అలా అభిమానాన్ని చాటుకున్న స‌మంత‌.. నిజంగా గ్రేట్‌!

స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమంత.. 2017లో నాగచైతన్యను వివాహం చేసుకుని అక్కినేని వారి ఇంటికి కోడలు అయ్యింది. అయితే ఆ ట్యాగ్ ను ఎక్కువ కాలం ఉంచుకోలేకపోయింది. పెళ్లై నాలుగేళ్లు గ‌డవకముందే నాగచైతన్యతో విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగదెంపులు చేసుకుంది. అయితే చైతుతో విడిపోయిన సరే అక్కినేని అఖిల్ తో మాత్రం ఆమె మొదటి నుండి స్నేహపూర్వకంగా ఉంటూ వస్తుంది. సమంతకు ఆరోగ్యం బాగోలేనప్పుడు అక్కినేని కుటుంబం నుండి తొందరగా కోలుకోవాలని విష్ […]

సంయుక్త‌పై బాడీ షేమింగ్ కామెంట్స్‌.. అవి రెండు బాగోలేదంటూ దారుణంగా మాట్లాడారా?

బాడీ షేమింగ్‌.. సినీ తార‌లు అత్యంత స‌ర్వ సాధారంగా ఫేస్ చేసే స‌మ‌స్య‌ల్లో ఒక‌టి. టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అనిపించుకున్న సంయుక్త మీన‌న్ కూడా బాడీ షేమింగ్ ను ఫేస్ చేసింద‌ట‌. రీసెంట్ గా ఈ బ్యూటీ `విరూపాక్ష‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. కార్తీక్ వ‌ర్మ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ స‌ప్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీలో సాయి ధ‌ర‌మ్ తేజ్‌, సంయుక్త జంట‌గా న‌టించారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం […]

ర‌వితేజ సాయాన్ని మ‌ర‌వ‌ని సునీల్‌.. ఫైన‌ల్ గా రుణం తీర్చేసుకున్నాడు!

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా కొన‌సాగుతూనే.. మ‌రోవైపు నిర్మాత‌గా స‌త్తా చాటాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆర్టీ టీమ్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాల‌ను నిర్మిస్తున్నారు. తాజాగా ఈయ‌న నిర్మాణంలో తెర‌కెక్కిన చిత్ర‌మే `చాంగురే బంగారు రాజా`. `కేరాఫ్ కంచరపాలెం` నటుడు కార్తీక్ రత్నం ముఖ్యపాత్రలో కామెడీ సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. సతీష్ వర్మ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో గోల్డీ నిస్సీ, రవిబాబు, సత్య, ఎస్తర్ నోరాన్హా, నిత్యశ్రీ […]

కాక‌రేపుతున్న జాన్వీ అందాలు.. డ్రెస్ ఇంకొంచెం జారితే ప‌రువాల వ‌ర‌దే..!

దివంగ‌త న‌టి శ్రీ‌దేవి ముద్దుల కుమార్తె, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ త్వ‌ర‌లోనే సౌత్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. `ఎన్టీఆర్ 30`లో జాన్వీ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ పాన్ ఇండియా మూవీతో త‌న జాత‌కం మార‌నుంద‌ని.. నేష‌న‌ల్ వైడ్ గా పాపుల‌ర్ […]

సీక్రెట్ ప్లేస్ లో సంయుక్త టాటూ.. అందులో ఇంత అర్థం ఉందా?

భీమ్లా నాయ‌క్‌, బింబిసార‌, సార్ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని టాలీవుడ్ లో విజ‌య‌ప‌రంప‌ర కొన‌సాగిస్తున్న మ‌ల‌యాళ ముద్దుగుమ్మ సంయుక్త మీన‌న్‌.. రీసెంట్ గా `విరూపాక్ష` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా కార్తీక్ వ‌ర్మ దండు ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. గ‌త శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. దీంతో సంయుక్త ఖాతాలో నాలుగో హిట్ […]