టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని తక్కువ సమయంలోనే గోల్డెన్ లెగ్ అనిపించుకున్న మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్.. రీసెంట్ గా `విరూపాక్ష` మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. దీంతో సంయుక్తకు టాలీవుడ్ లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల `విరూపాక్ష` డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు కు ఐఫోన్ గిఫ్ట్ గా ఇచ్చిన సంయుక్త మీనన్.. తాజాగా మరోసారి గొప్ప మనసు చాటుకుంది. […]
Tag: telugu movies
ఈ ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం ఉందా? జర్నలిస్ట్ కి దిమ్మతిరిగే షాకిచ్చిన శ్రియా!
సుధీర్గ కాలం నుంచి సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సత్తా చాటుతున్న ముద్దుగుమ్మల్లో శ్రియా ఒకటి. వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే శ్రియా పెళ్లి చేసుకుంది. లాక్‌డౌన్ సమయంలో ఓ బిడ్డకు తల్లి అయింది. కానీ, పెళ్లి జరిగింది.. ఓ బిడ్డకు శ్రియా తల్లి అంటే అస్సలు నమ్మరు. అంతలా ఈ ముద్దుగుమ్ము తన ఫిజిక్ ను మెయింటైన్ చేస్తోంది. నాలుగు పదుల వయసులోనూ హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతోంది. యంగ్ హీరోయిన్లకు […]
బ్యాడ్ లక్ అన్నవారి బెండు తీసిన నిధి.. ఒక్కొక్కరికీ ఇచ్చిపడేసింది!
ఆకట్టుకునే అందం, మంచి టాలెంట్ ఉన్నా సరే నిధి అగర్వాల్ కెరీర్ మాత్రం ఊపందుకోవడం లేదు. `ఇస్మార్ట్ శంకర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం నిధి దశ తిరిగిపోతుందని అందరూ భావించారు. కానీ, అలా జరగలేదు. ప్రస్తుత ఈ భామ పవన్ కళ్యాణ్ కు జోడీగా `హరి హర వీరమల్లు`లో నటిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కి మూడేళ్లు అవుతున్నా.. వరుస బ్రేకుల కారణంగా షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడం లేదు. ఈ మూవీ మినహా […]
దారుణంగా పడిపోయిన `ఏజెంట్` కలెక్షన్స్.. 2వ రోజు ఎంత వచ్చాయో తెలిస్తే షాకే!
భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారం విడుదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్ `ఏజెంట`. అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై హై బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో మోడల్ సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రను పోషించారు. మొదటి ఆట నుంచే డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. అయితే ఏప్రిల్ 28న గ్రాండ్ […]
ప్రభాస్ బుద్ధి బయటపెట్టిన తేజ.. అలాంటోడు కాబట్టే అంటూ హాట్ కామెంట్స్!
టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్, పాన్ ఇండియా స్టార్ స్టార్ ప్రభాస్ అంటే ఇష్టపడని వారు ఉండరు. కేవలం నటుడిగానే కాదు తన గొప్ప వ్యక్తిత్వం ద్వారా కూడా ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు డార్లింగ్ ఎప్పుడూ దూరమే. అతడి మంచితనం, కల్మషం లేని మనస్తత్వం చూస్తే ఎంతో ముచ్చటేస్తుంటుంది. పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ ప్రభాస్ లో ఎలాంటి గర్వం ఉండదు. ఇక ఇగో అన్న పదం ఆయన హిస్టరీలోనే […]
యాడ్స్ లో నటించడానికి సమంత పుచ్చుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
సుదీర్ఘకాలం నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతున్న సమంత.. ఇటీవల కెరీర్ పరంగా మరింత దూకుడు చూపిస్తుంది. ఓవైపు వరుస పాన్ ఇండియా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూనే.. మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది. రీసెంట్ కూడా పెప్సీ యాడ్ లో దుమ్ము దులిపేసింది. అయితే ఒక్కో సినిమాకు ఆరు కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే సమంత.. కమర్షియల్ యాడ్స్‌కు ఏ స్థాయిలో ఛార్జ్ చేస్తుందో తెలిస్తే […]
`ఏజెంట్` వంటి డిజాస్టర్ కథను ఎన్ని కోట్లు పెట్టి కొన్నారో తెలిస్తే షాకైపోతారు!
అక్కినేని అఖిల్, ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఏజెంట్`. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర ఈ మూవీని దాదాపు రూ. 80 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రను పోషించారు. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన […]
బుల్లి గౌను వేసిన పెద్ద పాప.. కేథరిన్ బోల్డ్ షోకు కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్!
ఆకట్టుకునే అందం, అంతకు మించిన నటనా ప్రతిభ ఉన్నా.. కేథరిన్ థ్రెసా కెరీర్ మాత్రం అంతంత మాత్రంగానే సాగుతోంది. అల్లు అర్జున్, రానా, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నా కేథరిన్ జాతకం మారలేదు. ఇటీవల బింబిసార, వాల్తేరు వీరయ్య వంటి హిట్ చిత్రాల్లో కేథరిన్ నటించింది. అయినప్పటికీ కేథరిన్ కెరీర్ ఊపందుకోవడం లేదు. సినిమాల సంగతేమో కానీ.. సోసల్ మీడియాలో మాత్రం కేథరిన్ సూపర్ యాక్టివ్ ఉంటుంది. తరచూ గ్లామరస్ ఫోటోషూట్లతో […]
నాగదోషం వల్లే ఫ్లాపులు.. అఖిల్ జాతకం మారాలంటే అదొక్కటే మార్గం అట!
అక్కినేని ఫ్యామిలీతో మూడో తరం హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అఖిల్. అయితే ఆరంభం నుంచి ఈయన కెరీర్ అంత సాఫీగా సాగడం లేదు. కెరీర్ ఆరంభంలోనే అఖిల్, హలో, మిస్టర్ మజ్ను రూపంలో హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` మూవీతో అఖిల్ తొలిసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అయితే ఈ సినిమా అఖిల్ రేంజ్ హిట్ కాదనే చెప్పాలి. ఇక ఈ అక్కినేని హీరో ఎంతో నమ్మకంగా […]









