అక్కినేని అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన తాజా చిత్రం `ఐజెంట్`. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమాతో మోడల్ సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయం అయింది. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 28న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కోసం అఖిల్ ఎంతగానో […]
Tag: telugu movies
ఆ హీరోయిన్ నా క్రష్.. ఫైనల్ గా సీక్రెట్ ను లీక్ చేసిన నాగచైతన్య!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య త్వరలోనే `కస్టడీ` అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ బై లింగ్యువల్ ప్రాజెక్ట్ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అరవింద్ స్వామి విలన్‌గా చేస్తే.. వెన్నెల కిశోర్, శరత్‌కుమార్, ప్రేమ్‌గీ అమరేన్, సంపత్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తుంచిన ఈ చిత్రం మే 12న తెలుగు, తమిళ […]
రికార్డు ధర పలికిన `పుష్ప 2` ఆడియో రైట్స్.. ఎన్ని కోట్లో తెలిస్తే కళ్లు తేలేస్తారు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప 2` తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ది రైజ్ ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా `పుష్ప ది రూల్` టైటిల్ తో పార్ట్ 2ను తెరకెక్కిస్తున్నారు. రష్మిక ఇందులో హీరోయిన్ గా అలరించబోతోంది. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లి ఈ చిత్రం వేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే […]
వయసులో తనకంటే పెద్ద హీరోయిన్‌పై మనసు పారేసుకున్న అఖిల్.. షాక్ లో ఫ్యాన్స్!
వయసులో తనకంటే పెద్ద హీరోయిన్ పై అఖిల్ అక్కినేని మనసు పారేసుకున్నాడు. ఆ హీరోయిన్ తో డేట్ కు వెళ్లాలని ఉందంటూ మనసులో మాటను కూడా బయటపెట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రీసెంట్ గా అఖిల్ `ఏజెంట్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా […]
కొంగు జారుతున్న తగ్గేదేలే.. చీరలో రకుల్ ఇంతలా టెంప్ట్ చేస్తుందేంట్రా బాబు!
టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుని.. ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చిన ముద్దుగుమ్మల జాబితాలో ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరింది. అయితే సౌత్ లో సూపర్ సక్సెస్ అయిన ఈ అందాల భామ.. నార్త్ ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. కానీ, సరైన హిట్ ఒక్కటి కూడా పడటం లేదు. సినిమాల సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో రకుల్ చాలా యాక్టివ్ ఉంటుంది. తరచూ […]
అల్లరి నరేష్ `ఉగ్రం`ను రిజెక్ట్ చేసిన నందమూరి హీరో ఎవరో తెలుసా?
`నాంది` మూవీతో మంచి కంబ్యాక్ ఇచ్చిన అల్లరి నరేష్.. ఇప్పుడు `ఉగ్రం`తో విశ్వరూపం చూపించేందుకు సిద్ధం అవుతున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిర్ణా మీనన్ హీరోయిన్ గా నటించింది. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా మే 5న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నారు. అల్లరి నరేష్ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై మంచి హైప్ క్రియేట్ […]
విడాకుల తర్వాత ఆ విషయంలో చాలా బాధపడ్డా.. హాట్ టాపిక్ గా చైతు కామెంట్స్!
అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య కొద్ది నెలల క్రితం సమంతతో విడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట.. నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. అటు సమంత, ఇటు నాగచైతన్య.. ఇద్దరూ కెరీర్ పరంగా బిజీ అయ్యారు. త్వరలోనే నాగచైతన్య `కస్టడీ` అనే మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. […]
రూ. 37 కోట్ల టార్గెట్.. మూడు రోజుల్లో `ఏజెంట్` రాబట్టింది మరీ అంత తక్కువా?
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఏజెంట్`. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై హై బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రంలో మోడల్ సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రను పోషించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. తొలి ఆట నుంచే డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ […]
దుబాయ్ లో లగ్జరీ విల్లా కొన్న మహేష్ బాబు.. ఖరీదు ఎంతంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. నిర్మాతగా సత్తా చాటుతున్నాడు. అలాగే అనేక టాప్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యహరిస్తూ యాడ్స్ లో నటిస్తున్నారు. మరోవైపు వ్యాపారవేత్తగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే రెస్టారెంట్, మల్టీప్లెక్స్ వ్యాపారల్లోకి అడుగు పెట్టి.. కళ్లు చెదిరే స్థాయిలో ఆదాయం సొంతం చేసుకుంటున్నారు. ఇలా సంపాదించిన డబ్బులను మహేష్ బాబు తెలివిగా ఇన్వెస్ట్ చెస్తున్నారు. ముఖ్యంగా ప్రాపర్టీస్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తున్నారు. ఆల్రెడీ […]









