శ్రీ‌లీల‌కు పెళ్లి ప్ర‌పోజ‌ల్ పెట్టిన స్టార్‌ హీరో.. దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చిన యంగ్ బ్యూటీ!?

యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి రెండేళ్లు కూడా కాకముందే.. ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, న‌ట‌సింహం నంద‌మూరి బాలకృష్ణ వంటి అగ్ర‌ హీరోల దగ్గర నుంచి వైష్ణవ్‌ తేజ్, నితిన్ వంటి యంగ్ హీరోల వరకు అందరికీ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. ప్రస్తుతం శ్రీ‌లీల చేతలో దాదాపు పది చిత్రాలు […]

ఆ డైరెక్ట‌ర్ ను ఉంచుకుంటాన‌న్న హీరోయిన్ మాళ‌విక‌.. వైర‌ల్ గా మారిన షాకింగ్‌ వీడియో!

మాళ‌విక నాయ‌ర్‌.. ఈ బ్యూటీ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎవడే సుబ్రమణ్యం, ట్యాక్సీవాలా, కల్యాణ వైభోగమే, ఒరేయ్ బుజ్జిగా, థ్యాంక్యూ వంటి చిత్రాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన ఈ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ తాజాగా ఓ డైరెక్ట‌ర్ తో `నిన్ను ఉంచుకుంటా` అంటూ నేరుగా చెప్పేసింది. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ మ‌రెవ‌రో కాదు `జాతిరత్నాలు` ఫేమ్ కెవి అనుదీప్. ఇందుకు సంబంధించిన వీడియోను మాళ‌విక స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా పంచుకోవ‌డం గ‌మ‌న్నార్హం. అస‌లు ఈ […]

ముంచేసిన అక్కినేని హీరో.. మెగా వార‌సుడే దిక్కు అంటున్న `ఏజెంట్‌` బ్యూటీ!

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రీసెంట్ మూవీ `ఏజెంట్`. భారీ అంచ‌నాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఈ సినిమా ద్వారా ప్ర‌ముఖ‌ మోడల్ సాక్షి వైద్య హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. డ‌బ్యూ మూవీతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయాలని సాక్షి వైద్య ఎంతో ముచ్చట పడింది. కానీ అక్కినేని అఖిల్ ఆమెను నిండా ముంచేశాడు. ఏజెంట్ డిజాస్టర్ అవ్వడమే […]

బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన సంయుక్త‌.. ఏకంగా పాన్ ఇండియా స్టార్ తో రొమాన్స్‌!?

టాలీవుడ్ లో వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్న మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్.. రీసెంట్ గా విరూపాక్ష మూవీతో ప్రేక్షకుల‌ను పలకరించింది. సాయి ధరమ్ తేజ్‌ హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న‌ మిస్టరీ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. ఈ సినిమా ఎలాంటి సంచలన‌ విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు విరూపాక్షఇత‌ర భాష‌ల్లో విడుదల అయ్యేందుకు కూడా సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా సంయుక్త మీనన్ ఓ బంప‌ర్ ఆఫ‌ర్ […]

`క‌స్ట‌డీ` కథ మొత్తం చెప్పేసిన డైరెక్ట‌ర్‌.. చైతూకి హిట్ ప‌డేనా?

యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య మ‌రికొద్ది రోజుల్లో `క‌స్ట‌డీ` అనే మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. వన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా న‌టించింది. అరవింద్ స్వామి, శరత్‌కుమార్, ప్రియ‌మ‌ణి, సంపత్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మే 12న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను […]

చిరంజీవి బుద్ధి బ‌య‌ట‌పెట్టిన ఖుష్బూ.. హాట్ టాపిక్ గా మారిన న‌టి కామెంట్స్‌!

సీనియర్ నటి ఖుష్బూ ప్రస్తుతం `రామబాణం` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెర‌కెక్కిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఇందులో జగపతిబాబు, ఖుష్బూ కీలక పాత్రల‌ను పోషించారు. మే 5న‌ ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుష్బూ.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ.. ఆయ‌న బుద్ధి […]

గుడి క‌డ‌తాన‌న్న అభిమాని.. దిమ్మ‌తిరిగే షాకిచ్చిన‌ డింపుల్ హ‌యాతి!

అందాల భామ డింపుల్ హ‌యాతి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కావాల్సినంత టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం లేకపోవడం వల్ల డింపుల్ కు సరైన హిట్ పడలేదు. ప్రస్తుతం ఈ భామ `రామబాణం` మూవీతో ప్రేక్షకుల‌ను పలకరించేందుకు సిద్ధం అయ్యింది. టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్రముఖ డైరెక్టర్ శ్రీవాస్‌ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా మే 5న ప్రేక్ష‌కుల […]

మందు కొడితే ప్ర‌భాస్ అలా మారిపోతాడా..? హాట్ టాపిక్ గా మారిన‌ గోపీచంద్ కామెంట్స్‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ మధ్య మంచి స్నేహబంధం ఉందన్న సంగతి తెలిసిందే. తాజాగా తన ఫ్రెండ్ ప్రభాస్ గురించి గోపీచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే గోపీచంద్ `రామబాణం` పలకరించబోతున్న సంగతి తెలిసిందే. లౌక్యం, సౌక్యం వంటి సూప‌ర్ హిట్స్ అనంత‌రం డైరెక్ట‌ర్ శ్రీ‌వాస్, గోపీచంద్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. డింపుల్ హయతి ఇందులో హీరోయిన్ గా న‌టిస్తే.. జ‌గ‌ప‌తి బాబు, ఖుష్బూ కీల‌క పాత్ర‌ల‌ను […]