బాక్సాఫీస్ వ‌ద్ద జోరు పెంచిన అల్ల‌రోడు.. `ఉగ్రం` 2 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

టాలీవుడ్ హీరో అల్ల‌రి న‌రేష్ తాజాగా `ఉగ్రం` అనే మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. విజయ్ కనకమేడల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మిర్నా మీనన్ హీరోయిన్ గా న‌టిస్తే.. ఇంద్రజ, శరత్ లోహితాశ్వ, శత్రు, శ్రీనివాస్ సాయి, బేబీ ఊహ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. షైన్ స్క్రీన్ బ్యానర్ బ్యాన‌ర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచ‌నాల మే 5న విడుద‌లైన ఈ […]

ఆ డైరెక్ట‌ర్ ప‌రువు దారుణంగా తీసేసిన చైతు.. అంత కోపం ఎందుకో..?

యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య వివాదాల‌కు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు ఎప్పుడూ దూరంగా ఉంటారు. అటువంటి వ్య‌క్తి తాజాగా ఓ డైరెక్ట‌ర్ ప‌రువును దారుణంగా తీసేశాడు. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ మ‌రెవ‌రో కాదు గీతా గోవిందం, స‌ర్కారు వారి పాట చిత్రాల ద్వారా తన మార్క్ చూపించిన ప‌రుశురామ్‌. అస‌లు మ్యాటరేంటంటే నాగచైతన్య `థాంక్యూ` తర్వాత పరుశురామ్ తో సినిమా చేయాల్సి ఉంది. వీరి కాంబినేషన్ లో సినిమా పై అక్కినేని ఫ్యాన్స్ చాలా ఆశలుపెట్టుకున్నారు. కానీ, ఈ […]

త‌డిసిన అందాల‌తో అల్లాడించేసిన అన‌న్య నాగళ్ల.. చూపు తిప్పుకోవ‌డం కూడా క‌ష్ట‌మే!

అనన్య నాగళ్ల.. ఈ ముద్ద‌గుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మల్లేశం, ప్లే బ్యాక్, వ‌కీల్ సాబ్ వంటి చిత్రాల ద్వారా అన‌న్య తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగానే చేరువైంది. రీసెంట్ గా స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కించిన ప్రేమ కావ్యం `శాకుంత‌లం`లోనూ మెరిసింది. అయితే ఆక‌ట్టుకునే అందం, అంత‌కు మించి న‌ట‌నా ప్ర‌భ‌తి ఉన్నా.. అన‌న్య హీరోయిన్ గా నిల‌దొక్కుకోలేక‌పోయింది. సైడ్ క్యారెక్ట‌ర్లే త‌ప్ప హీరోయిన్ గా అవ‌కాశాలు అందుకోలేక‌పోయింది. ఇక‌పోతే సోష‌ల్ మీడియాలో […]

ఆదిపురుష్ లో `సీత` పాత్ర‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ `ఆదిపురుష్‌`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇందులో రాముడిగా ప్ర‌భాస్‌, సీత‌గా బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి స‌న‌న్ న‌టించారు. అలాగే లంకాధిప‌తి రావ‌ణాసురుడిగా సైఫ్ అలీఖాన్ న‌టించారు. త్రీడీ టెక్నాల‌జీతో దాదాపు ఐదు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్‌, క్రిషన్‌కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్ […]

మా నాన్న త‌లుచుకుంటే అఖిల్‌, నేను స్టార్ హీరోలు అవుతాము.. చైతు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

యువ సమ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం `క‌స్ట‌డీ` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా న‌టించింది. అరవింద్ స్వామి విలన్ గా చేస్తే.. శ‌ర‌త్‌కుమార్‌, ప్రియ‌మ‌ణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోసించారు. మే 12న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళంలో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన టీజ‌ర్‌, టైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశారు. మేక‌ర్స్ […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో మల్టీస్టార‌ర్‌.. ఫ్యాన్స్ కి కిక్కెచ్చే న్యూస్ రివీల్ చేసిన అల్ల‌రి న‌రేష్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అల్ల‌రి న‌రేష్ కాంబినేష‌న్ లో మ‌ల్టీస్టార‌ర్.. ఈ ఊహే చాలా క్రేజీ ఉంది. ఈ క్రేజీ కాంబినేష‌న్ సెట్ అయితే చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అయితే ఈ విష‌యంపై అల్ల‌రి న‌రేష్ ఫ్యాన్స్ కి కిక్కెచ్చే న్యూస్ రివీల్ చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తాజాగా అల్ల‌రి న‌రేష్ `ఉగ్రం` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. `నాంది` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మిట్ అనంత‌రం అల్ల‌రి న‌రేష్‌, డైరెక్ట‌ర్ […]

చైతూతో ఆ అనుభ‌వం అదిరిపోయిది.. కృతి శెట్టి బోల్డ్ కామెంట్స్‌!

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాపుల‌తో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు తన ఆశలన్నీ `కస్టడీ` పైనే పెట్టుకుంది. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో అరవింద్ స్వామి విలన్ గా నటిస్తే.. శ‌ర‌త్‌బాబు, ప్రియమణి తదితరులు కీలకపాత్రల‌ను పోషించారు. విడుదల తేదీ దగ్గర […]

`ఉగ్రం` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. అల్ల‌రోడికి ఇది పెద్ద షాకే!

`నాంది` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం అల్ల‌రి న‌రేష్‌, డైరెక్ట‌ర్ విజయ్ కనకమేడల కాంబినేష‌న్ లో వ‌చ్చిన మ‌రో చిత్రం `ఉగ్రం`. ఇందులో మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మిర్నా మీనన్ హీరోయిన్ గా న‌టిస్తే.. ఇంద్రజ, శరత్ లోహితాశ్వ, శత్రు, శ్రీనివాస్ సాయి, బేబీ ఊహ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. షైన్ స్క్రీన్ బ్యానర్ బ్యాన‌ర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచ‌నాల మే 5న విడుద‌లైన ఈ […]

అదే కాపురాన్ని కూల్చేసింది.. హాట్ టాపిక్ గా మారిన స‌మంత పోస్ట్‌!

దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న నాగ చైతన్య-సమంతలు 2017లో పెద్దలను ఒప్పించి గోవా వేదికగా అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లి తర్వాత నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. ఏడాది క్రితం ఈ జంట విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే విడాకులకు కారణం ఏంటి అనేది ఇద్దరు వేలాడించలేదు. అయితే తాజాగా `క‌స్ట‌డీ` ప్ర‌మోష‌న్స్ లో ఈ విషయంపై నాగచైతన్య తొలిసారి నోరు విప్పాడు. విడాకుల‌కు కార‌ణాన్ని వెల్ల‌డించాడు. `మేమిద్దరం విడిపోయి […]