ఆ రోజు రూ. 10 వేల కోసం పాట్లు.. ఇప్పుడు కోట్ల‌కు అధిప‌తి.. VD ఆస్తుల లెక్క ఇదే!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఉన్న క్రేజ్‌, డిమాండ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా రోజురోజుకు ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతున్నాడు. లైగ‌ర్ వంటి భారీ డిజాస్ట‌ర్స్ ప‌డిన స‌రే.. విజ‌య్ తో వ‌ర్క్ చేసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. అయితే విజ‌య్ కు ఈ స్టార్ హోదా అంత సుల‌భంగా ఏమీ రాలేదు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీతో సినీ రంగ ప్ర‌వేశం చేసిన విజ‌య్.. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు పొంద‌డానికి […]

బెడ్ పై నిధి అందాల అరాచ‌కం.. ఇంత‌లా టెంప్ట్ చేస్తే కుర్రాళ్లు త‌ట్టుకోగ‌ల‌రా?

ఇస్మార్ శంకర్ మూవీ తో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ నిధి అగర్వాల్.. ఆ త‌ర్వాత‌ తెలుగు తో పాటు తమిళంలోనూ పలు సినిమాలు చేసింది. కానీ స్టార్ హోదాను మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతం ప‌వ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా `హరిహర వీరమల్లు` సినిమాలో నటిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పెట్టాలెక్కి మూడేళ్లు అవుతున్నా.. ముగింపు ద‌శ‌కు రాలేదు. ఈ మూవీ విడుదలైతే తన కెరీర్ ఊపందుకుంటుంద‌ని నిధి ఎన్నో ఆశలు […]

స‌మంత‌లో నాగ‌చైత‌న్య‌కు పిచ్చ పిచ్చ‌గా న‌చ్చే ఏకైక క్వాలిటీ ఏంటో తెలుసా?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య త్వరలో `కస్టడీ` అనే మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా న‌టిస్తే.. అర‌వింద్‌ స్వామి విలన్ గా చేశాడు. మే 12న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాల‌ను నిర్వహిస్తున్నారు. నాగచైతన్య కూడా వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ త‌న‌ సినిమాపై మంచి హైప్‌ పెంచుతున్నాడు. […]

టాలీవుడ్ లో హైయెస్ట్ స‌క్సెస్ రేటు ఉన్న హీరో ఎవ‌రో తెలుసా.. అస్స‌లు ఊహించ‌లేరు!

టాలీవుడ్ లో నేటితరం హీరోల్లో హైయెస్ట్ సక్సెస్ రేటు ఉన్న హీరో ఎవరు అని అడిగితే.. ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా టాప్ హీరోల పైన అందరి చూపులు పడతాయి, కానీ వారు ఎవ్వ‌రూ కాదు. అత్యధిక సక్సెస్ రేటు ఉన్న హీరోగా న్యాచుర‌ల్‌ స్టార్ నాని నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. ఊహించ‌లేదు క‌దూ.. టైర్-2 హీరోల జాబితాలో ఉన్న నాని ఈ ఘనతను సొంతం చేసుకోవడం నిజంగా విశేషమే. […]

ఎంద‌రో మోసం చేశారు.. ఆ మాట‌ల‌తో వేధించారు.. యాంకర్ ఝాన్సీ షాకింగ్ కామెంట్స్‌!

స్టార్ యాంక‌ర్ గా, న‌టిగా ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తుంపు సంపాదించుకున్న ఝాన్సీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ ప‌రంగా ఝాన్సీ సూప‌ర్ స‌క్సెస్ అయింది. కానీ, ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో మాత్రం ఫెయిల్ అయింది. జోగి బ్రదర్స్ లో ఒకరైన ఎల్.జోగినాయుడును ఆమె వివాహం చేసుకుంది. ఈ దంప‌తుల‌కు ఒక కూతురు పుట్టింది. అయితే పాప పుట్టిన కొద్ది రోజుల‌కే వ్య‌క్తిగ‌త విభేదాల కార‌ణంగా భ‌ర్త నుంచి ఝాన్సీ విడాకులు తీసుకుంది. చిన్న వయసులోనే […]

`ఉగ్రం` ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 6 కోట్లకు అల్ల‌రోడు ఎంత రాబ‌ట్టాడు?

టాలీవుడ్ హీరో అల్ల‌రి న‌రేష్, డైరెక్ట‌ర్ విజయ్ కనకమేడల కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న రెండో చిత్రం `ఉగ్రం`. ఇందులో మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మిర్నా మీనన్ హీరోయిన్ గా న‌టించింది. షైన్ స్క్రీన్ బ్యానర్ బ్యాన‌ర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంద్రజ, శరత్ లోహితాశ్వ, శత్రు, శ్రీనివాస్ సాయి, బేబీ ఊహ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. భారీ అంచ‌నాల మే 5న విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డంలో విఫ‌లం […]

చైతూ నా `బంగార్రాజు`.. స్టేజ్‌పైనే త‌న ప్రేమ‌ను రివీల్ చేసి ట్విస్ట్ ఇచ్చిన‌ కృతి శెట్టి!

యంగ్ బ్యూటీ కృతి శెట్టి ప్రస్తుతం `కస్టడీ` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. `బంగార్రాజు` వంటి సూపర్ హిట్ అనంతరం అక్కినేని నాగచైతన్యతో కృతి శెట్టి నటించిన రెండో సినిమా ఇది. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న‌ తెలుగు తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం `కస్టడీ` ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో కృతి శెట్టిన చేసిన కామెంట్స్ […]

ఫ‌స్ట్ కిస్ ఆమెకే ఇచ్చా.. అది న‌చ్చితేనే ఏ అమ్మాయినైనా ప్రేమిస్తా.. చైతూ బోల్డ్ కామెంట్స్‌!

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం `కస్టడీ` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అరవింద్‌ స్వామి విలన్ గా చేశాడు. శరత్‌కుమార్, ప్రియ‌మ‌ణి, సంపత్ రాజ్‌ తదితరులు కీలక పాత్రల‌ను పోషించారు. అన్ని కార్యక్రమాల‌ను శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం మే 12న తెలుగు తమిళ భాషల్లో అట్టహాసం గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చైతూ […]

పెళ్లిపై స‌దా సంచ‌ల‌న కామెంట్స్‌.. ఉన్న‌ట్లుండి ఇంత పెద్ద షాకిచ్చిందేంటి?

తెలుగు, తమిళ భాషలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ సదా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న తరుణంలో సదాకు ఊహించని షాక్ తగిలింది. ఆమె తల్లి క్యాన్సర్ పారిన పడింది. దాంతో తల్లిని చూసుకుంటూ సదా కెరీర్ ను పక్కన పెట్టేసింది. దాంతో ఆఫర్లు తగ్గిపోయాయి. సదా ఫేడౌట్‌ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. కొన్నాళ్లకు సెకెండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సరే ఆశించిన స్థాయిలో […]