బెడ్ పై నిధి అందాల అరాచ‌కం.. ఇంత‌లా టెంప్ట్ చేస్తే కుర్రాళ్లు త‌ట్టుకోగ‌ల‌రా?

ఇస్మార్ శంకర్ మూవీ తో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ నిధి అగర్వాల్.. ఆ త‌ర్వాత‌ తెలుగు తో పాటు తమిళంలోనూ పలు సినిమాలు చేసింది.

కానీ స్టార్ హోదాను మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతం ప‌వ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా `హరిహర వీరమల్లు` సినిమాలో నటిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పెట్టాలెక్కి మూడేళ్లు అవుతున్నా.. ముగింపు ద‌శ‌కు రాలేదు.

ఈ మూవీ విడుదలైతే తన కెరీర్ ఊపందుకుంటుంద‌ని నిధి ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇదిలా ఉంటే నిధి తాజా ఫోటోషూట్ నెట్టింట పెను దుమారం రేపుతోంది.

వైట్ డ్రెస్ లో అందంగా ముస్తాబైన నిధి అగర్వాల్.. బెడ్ పై సూపర్ టెంప్టింగ్ గా ఫోటోల‌కు పోజులిచచ్చింది. తన అందాలతో అరాచకం సృష్టించింది.

ప్రస్తుతం నిధి అగర్వాల్ తాజాగా ఫోటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. నిధి అందాల‌పై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు. ఇంత‌లా టెంప్ట్ చేస్తే కుర్రాళ్లు త‌ట్టుకోగ‌ల‌రా అంటూ పొగిడేస్తున్నారు.

Share post:

Latest