దెబ్బ మీద దెబ్బ‌.. కెరీర్ ను నిల‌బెట్టుకునేందుకు కృతి శెట్టి సంచ‌ల‌న నిర్ణ‌యం!

యంగ్ బ్యూటీ కృతి శెట్టికి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల భామ‌.. తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూత్ లో భారీ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. ఆ తర్వాత శ్యామ్ సింగర్, బంగార్రాజు రూపంలో మరో రెండు హిట్స్ పడడంతో కృతి శెట్టికి తిరుగు లేదని అందరూ భావించారు. కానీ అప్పుడే అసలు కథ‌ మొదలైంది. హ్యాట్రిక్ హిట్స్ అనంతరం కృతి […]

మ‌ద‌ర్స్ డే స్పెష‌ల్‌.. బేబీ బంప్ ను చూపిస్తూ ఉపాస‌న షాకింగ్ పోస్ట్‌!

మెగా కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న త్వ‌ర‌లో త‌ల్లి కాబోతున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి అయిన ప‌దేళ్ల త‌ర్వాత ఉపాస‌న ప్రెగ్నెంట్ అయింది. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు సైతం రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న దంప‌తుల ఫ‌స్ట్ చైల్ట్ కోసం ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక‌పోతే నేడు మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా ఉపాస‌న ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. బ్లాక్ టీ ష‌ర్ట్ అండ్ ప్యాంట్ ధ‌రించి బేబీ బంప్ ను చూపిస్తూ దిగిన […]

2వ రోజుకే దారుణంగా ప‌డిపోయిన `క‌స్ట‌డీ` క‌లెక్ష‌న్స్‌.. రూ. 25 కోట్ల టార్గెట్ కి వ‌చ్చింది ఇదే!

కస్ట‌డీ.. తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్వ‌కత్వం వ‌హిస్తే.. శ్రీనివాస చిట్టూరి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. మే 12న తెలుగు, త‌మిళ భాష‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌లైన ఈ సినిమా యావ‌రేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా లేక‌పోవ‌డంతో ఈ సినిమా దారుణ‌మైన ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. ఇక రెండో రోజుకు నెగ‌టివ్ టాక్ పూర్తిగా స్ప్రెడ్ అవ్వ‌డంతో.. క‌స్ట‌డీ […]

‘రామబాణం’ క్లోసింగ్ కలెక్షన్స్.. పాపం ప్ర‌మోష‌న్ ఖ‌ర్చులు కూడా రాలేదుగా!

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, డింపుల్ హ‌యాతి జంటగా నటించిన తాజా చిత్రం `రామబాణం`. శ్రీవాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తి బాబు, ఖుష్బూ, నాజ‌ర్, తరుణ్ అరోరా, సచిన్ ఖేడేకర్ త‌దిత‌రులు కీలక పాత్రల‌ను పోషించారు. శ్రీ‌వాస్‌, గోపీచంద్ కాంబోలో తెర‌కెక్కిన హ్యాట్రిక్ మూవీ ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ అంచ‌నాల న‌డుమ మే 5న విడుద‌లైన ఈ చిత్రానికి మిశ్ర‌మ […]

చైతూకు మైండ్ గాని దొబ్బిందా.. ఓవైపు వాళ్లు ఏడుస్తుంటే ఈ సెల‌బ్రేష‌న్స్ ఏంటో?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తాజాగా `కస్టడీ` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కీలక పాత్రలను పోషించారు. యాక్షన్ థ్రిల్ల‌ర్ గా రూపుదిద్దుకున్న‌ ఈ చిత్రం మే 12న అట్టహాసంగా విడుదలైంది. కానీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. టాక్‌ అనుకూలంగా లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ […]

గ‌డ్డం వ‌ల్లే గోపీచంద్ కు వ‌రుస ఫ్లాపులా.. ఇదెక్కడి గోల రా బాబు!

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ హిట్ ముఖం చూసి చాలా కాలమే అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు.. కానీ హిట్ మాత్రం ప‌డటం లేదు. ఇటీవల గోపీచంద్ `రామబాణం` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. శ్రీవాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించింది. ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా మే 5న విడుదలైంది. కానీ, ప్రేక్షకులను మెప్పించ‌డంలో విఫలం అయింది. దీంతో గోపీచంద్ కు సంబంధించి ఓ […]

ఆమె క‌ళ్ల‌న్నీ నా మీదే.. నా లైఫ్‌లో దానికి చోటు లేదంటూ శ్రీ‌లీల షాకింగ్ కామెంట్స్‌!

టాలీవుడ్ లో యంగ్ సెన్సేషన్ గా మారిన శ్రీ‌లీల గురించి పరిచయాలు అవసరం లేదు. ఈ అమ్మడు వచ్చి రెండేళ్లు కూడా కాలేదు. కానీ చేతినిండా సినిమాల‌తో స్టార్ హీరోయిన్లను సైతం గడగడలాడిస్తోంది. టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్‌, నితిన్, రామ్, పవన్ కళ్యాణ్ ఇలా యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం ద‌క్కించుకుంటూ కెరీర్ ప‌రంగా య‌మా జోరు చూపిస్తోంది. ఇదిలా ఉంటే.. మదర్స్ […]

ఆ హీరో నా కోరిక తీర్చాడు.. జీవితంలో అది మ‌ర్చిపోలేనంటున్న సంయుక్త‌!

మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీన‌న్‌ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్‌ హీరోయిన్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయ‌క్‌, బింబిసార‌, సార్‌ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. రీసెంట్ గా విరూపాక్ష మూవీతో ప్రేక్షకులను పలకరించింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ మూవీతో సంయుక్త ఖాతాలో మరో […]

ర‌ష్మిక కంటే నాకే ఆ పాత్ర బాగుంటుంది.. ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్‌!

ఐశ్వర్య రాజేష్.. ఈ టాలెంటెడ్ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెలుగు హీరోయిన్ అయినప్పటికీ.. తమిళంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. కోలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ఈమె నటించిన లేటెస్ట్ మూవీ `ఫర్హానా` తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మితమైన ఈ చిత్రానికి డైరెక్టర్ నెల్సన్ వెంకటేశన్‌ దర్శకత్వం వహించారు. మే 12న తమిళం తో పాటు తెలుగు, హిందీ […]