గుండెపై ప్రియురాలి పచ్చబొట్టు…. ఆమెకు సడన్ గా పెళ్లవడంతో ప్రియుడు..!

ప్రియురాలికి పెళ్లి కావడంతో మనస్థాపం చెందిన ప్రియుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన చిత్తూరు జిల్లా పీలేరు లో జరిగింది. తమిళనాడుకు చెందిన శేఖర్ కుటుంబం 30 ఏళ్ల కిందట పీలేరు లోని ఇందిరమ్మ కాలనీ కి వచ్చి అక్కడే స్థిరపడింది. శేఖర్ చిన్న కుమారుడు పయని (25) డిగ్రీ వరకు చదివాడు. కరోనా వైరస్ వ్యాప్తి ముందు వరకు చెన్నైలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. లాక్ డౌన్ ఈ సమయంలో […]

వరుసకు అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ.. పెద్దలు మందలించడంతో..!

వారిద్దరూ వరసకు అన్న చెల్లెలు. ఇద్దరి వయసు తక్కువే. కానీ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. తమకు వివాహం చేయాలని ఇరు కుటుంబాల దృష్టికి తీసుకెళ్లారు. అన్నాచెల్లెళ్లకు పెళ్లి ఏంటని.. పెద్దలు వారిని మందలించారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని ఆ జంట చివరికి ఆత్మహత్యకు పాల్పడింది. అడవిలో వారు మృతి చెందిన 50 రోజుల తర్వాత వారి పుర్రెలు, ఎముకలు మాత్రమే కనిపించాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో జరిగింది. వరదయ్యపాలెం మండలానికి చెందిన ఓ […]

బాలయ్య జోష్..షార్ట్ గ్యాప్ లో మళ్లీ సెట్ లోకి..!

అఖండ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో బాలయ్య మాంచి జోష్ మీద కనిపిస్తున్నారు. అఖండ సినిమా వచ్చిన తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ,బోయపాటి శ్రీనివాస్ సినిమా సూపర్ హిట్ కావడంతో విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీకాళహస్తిలో ముక్కంటిని, తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.బాలకృష్ణ ఇదే జోష్ తో మరో సినిమాను ప్రారంభించనున్నాడు. బాలయ్య -గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న సినిమాకు ఇటీవల పూజ కార్యక్రమాలు చేసిన సంగతి తెలిసిందే. […]

2021 ఇండియా హైఎస్ట్ గ్రాసర్ గా పుష్ప..!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప. అల్లు అర్జున్ తొలిసారిగా చేసిన పాన్ ఇండియా మూవీ ఇది. మొత్తం ఏడు భాషల్లో విడుదలకానున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. కరోనా కంట్రోల్ అయిన తరువాత అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమై విడుదల అవుతున్న సినిమా ఇది. తెలుగులో కూడా అఖండ వంటి పెద్ద సినిమా విడుదల అయినప్పటికీ.. పుష్ప దీని కంటే భారీ బడ్జెట్ లో నిర్మితమైంది. ఇక […]

అభిమానులే దర్శకులైతే.. బొమ్మ బ్లాక్ బస్టరే..!

అభిమానులు సినీ దర్శకులు గా మారి.. తాము అభిమానించే హీరోలతో సినిమా చేస్తే ఇక ఆ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. తమ అభిమాన హీరో తెరపై ఎలా కనిపిస్తే బాగుంటుందో అభిమానికి తప్ప మరెవ్వరికీ తెలియదు. వాళ్లు ప్రజెంట్ చేసినట్టుగా ఎవరూ చేయలేరు కూడా. మొదటి సారిగా చిరంజీవి కెరీర్లో ఆయన నటించే సినిమాలకు ఇద్దరు అభిమానులు దర్శకత్వం వహిస్తున్నారు. వారే యంగ్ డైరెక్టర్లు బాబీ, వెంకీ కుడుముల. రవితేజ సినిమా పవర్ […]

గతం గతః.. ఇక విడాకుల మ్యాటర్ పై మాట్లాడను.. సమంత కామెంట్స్..!

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత ఉన్నట్లుండి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. అంత సన్నిహితంగా మెలిగిన జంట విడిపోవడం ఏంటి..అని అనుకున్నారు. ఇక నాగచైతన్య, సమంత ఫ్యాన్స్ అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు. ఆ తర్వాత సమంత తీరు వల్లే విషయం విడాకుల వరకు వెళ్లిందనీ ఆమెపై ట్రోల్స్ కూడా వచ్చాయి. విడాకుల ప్రకటన తర్వాత సమంత తనకు జరిగిన అన్యాయంపై పరోక్షంగా పలు సందర్భాల్లో […]

షాక్.. మూడేళ్ళ చిన్నారికి ఒమిక్రాన్..!

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఇండియాను వణికిస్తోంది. రెండు వారాల కిందట కనీసం దేశంలో ఒక్క కేసు కూడా లేకపోగా.. స్వల్ప వ్యవధిలోనే దేశంలో 33 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా మొదటి వేవ్ లో వైరస్ పిల్లలపై పెద్దగా ప్రభావం చూపలేదు. సెకండ్ వేవ్ లో మాత్రం కొంత మేర చూపించింది. అయితే ఒమిక్రాన్ ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుంది.అనే విషయమై అంతుబట్టడం లేదు. తాజాగా మహారాష్ట్రలో మూడున్నర సంవత్సరాల వయస్సు […]

చిరు సినిమాలో నా సీన్ల తొలగింపు.. అమ్మ చనిపోయినంత బాధేసింది..!

కమెడియన్ పృథ్వీ రాజ్ కి, చిరంజీవి ఫ్యామిలీ కి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని కొద్ది రోజుల కిందట వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రచారం ఎక్కువగా జరిగింది. అంతకుముందు చిరంజీవి రీ ఎంట్రీ లో నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాలో పృథ్వీ రాజ్ పై చిత్రీకరించిన కొన్ని సీన్లను తొలగింపుపై వివాదం చెలరేగింది. స్వయంగా పృథ్వీ రాజ్ సినిమా లో సీన్ల తొలగింపు పై అసంతృప్తి […]

ఏపీలో టికెట్ల ధరలపై ఆర్ఆర్ఆర్ టీం అసంతృప్తి…!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దిరోజుల కిందట సినిమా టికెట్ లకు సంబంధించి ఆన్ లైన్ టికెటింగ్ విధానం తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానం ప్రకారం సినిమాలు విడుదలైన సమయంలో బెనిఫిట్ షోలు వేసుకోవడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల్లో మాత్రమే టికెట్లను విక్రయించాలి. టికెట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆన్ లైన్ లోనే తీసుకోవాలి. కేవలం గంట ముందు మాత్రమే థియేటర్లలో.. టికెట్లు ఇస్తారు. వారు కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే టిక్కెట్లు ఇచ్చే […]