ఆ పుస్తకంలో ’అమరావతి‘ ఇక కనిపించదు

ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం రాజధానిగా విజయవాడ వద్ద అమరావతి పేరిట కొత్త రాజధానిని నిర్మించాలని నిర్ణయించింది. అప్పటి సీఎం చంద్రబాబు కూడా అందుకు తీవ్రంగా కసరత్తు చేశారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ఈ విషయాలన్నీ విద్యార్థులకు తెలియాలి కదా అనే భావనతో టెన్త్ క్లాస్ విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్పించారు. పదవ తరగతి తెలుగు పుస్తకోం అమరావతి అనే పాఠం ఉంటుంది. ఇది […]

‘ ఆమంచి ‘ కి చీరాల‌లో అంత సింప‌తి పెరిగిందా ?

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఎప్పుడూ ప్ర‌జ‌ల మూడ్ కూడా ఒకేవిధంగా ఉండ‌దు. ఇప్పుడు ప్ర‌కాశం జిల్లా చీరాల‌లో ఇదే త‌ర‌హా వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఇక్క‌డ రాజ‌కీయాలు మారుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో కొన్ని కార‌ణాల‌తో విజ‌యానికి దూర‌మైన‌.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కు ఇప్పుడు ఫుల్లు పాజిటివ్ వేవ్ క‌నిపిస్తోంది. ఆయ‌న‌ను గెలిపించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ఇక్క‌డి ప్ర‌జ‌లు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. .ఒక మంచి నాయ‌కుడిని గెలిపించుకోలేక పోయామ‌నే ఆవేద‌న కూడా ఇక్క‌డి ప్ర‌జ‌ల మాట‌ల్లో స్ప‌ష్టంగా […]

పవన్ భజన చేస్తున్న టీడీపీ దళాలు!

జనసేనాని పవన్ కల్యాణ్ షూటింగుల విరామంలో ఒక సినిమా ఫంక్షన్ కు హాజరయ్యారు. చాన్నాళ్ల తర్వాత.. ఎదురుగా షూటింగు కెమెరాలు కాకుండా ప్రజలు కనిపించారు. చాన్నాళ్ల తర్వాత మైకు దొరికింది. మైకు దొరకడమే తడవుగా.. అది సినిమా ఫంక్షన్ అనే సంగతిని మర్చిపోయి.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎడా పెడా తూర్పారపట్టేశారు. యావత్ సినీ పరిశ్రమకు తాను రక్షకుడు అన్న రీతిలో.. పరిశ్రమ తరఫున తానొక్కడే గళంవినిపిస్తున్నాననే రీతిలో.. గర్జించారు. ప్రభుత్వానికి సవాళ్లు విసిరారు. ఇదంతా ఒక […]

కోడెల శివ‌రాం మార్క్ పాలి ‘ ట్రిక్స్ ‘ … సీటు కోస‌మేనా…!

దివంగ‌త మాజీ మంత్రి, ఏపీ తొలి స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మూడున్న‌ర ద‌శాబ్దాల‌కు పైగా సాగిన ఆయ‌న రాజ‌కీయ జీవితంలో ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు. కోడెల అంటేనే గుంటూరు జిల్లాలో ఓ ఫైర్ బ్రాండ్‌. హోం మంత్రిగానే కాకుండా రాష్ట్ర విభ‌జన జ‌రిగాక న‌వ్యాంధ్ర తొలిస్పీక‌ర్‌గా కూడా త‌న‌దైన ముద్ర‌వేశారు. ఆయ‌న‌కు ఉన్న పేరును చివ‌ర్లో ఆయ‌న కుమార్తె విజ‌య‌ల‌క్ష్మి, కుమారుడు శివ‌రాం ఇద్ద‌రూ తీసేశారు. ఆయ‌న స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు కుమారుడు, […]

చంద్రబాబు ప్లాన్ – బీ?

భూమా అఖిలప్రియ.. మాజీ మంత్రి.. తెలుగుదేశం పార్టీ నాయకురాలు.. తల్లిదండ్రలు అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చింది. తండ్రి భూమా నాగిరెడ్డి మరణించడంతో ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధికారం కోల్పోయింది.. ఈమె మాజీ మంత్రిగా మిగిలింది. అయితే అధికారం లేకపోయినా భూమా కుటుంబానికి కర్నూలు జిల్లాలో హవా ఉండేది. భూమా నాగిరెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా, మూడు పర్యాయాలు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఇక ఆయన భార్య […]

ఇలాంటోళ్లకు వత్తాసు ఉంటే వైసీపీ పరువు పోదా?

అమ్మాయిలను ట్రాప్ చేసి పోర్న్ వీడియోలు షూట్ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవాడు.. హత్యకు కుట్ర చేసి అడ్డంగా పోలీసులకు చిక్కిపోయిన వాడు.. హత్యకేసులోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నవాడు.. అయిన వ్యక్తిని వెనకేసుకు రావడానికి ఎలాంటి రాజకీయ నాయకుడు అయినా జంకుతారు. కానీ.. ఇప్పుడు ఇలాంటి అన్ని తప్పులూ చేసిన వ్యక్తిని పోలీసుల చెరనుంచి బయటకు తీసుకురావడానికి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నట్లుగా ఇప్పుడు వార్తలొస్తున్నాయి. ఇలాంటి వారికి వత్తాసు నిలిస్తే మొత్తంగా పార్టీ పరువే పోతుందనే భయం వైసీపీ వారిలో […]

ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై మరో హీరో..!

చిత్తూరు జిల్లా.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా.. అందులోనూ చంద్రగిరి.. చంద్రబాబుకు బలమైన నియోజకవర్గం.. 1983 వరకు ఆయనను రాజకీయంగా నిలబెట్టిన నియోజకవర్గం అదే.. అయితే ఎన్టీయార్ హవాలో అప్పుడు చంద్రబాబు చంద్రబాబు ఓటమిచవిచూశాడు. దీంతో కుప్పం నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యాడు. అయినా ఆ నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ ప్రేమను చంపుకోలేదు. చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు 1994లో అక్కడ టీడీపీ తరఫున విజయం సాధించాడు. అయితే 1999లో మాత్రం కాంగ్రెస్ చేతికి […]

లోకేష్ ను పాపులర్ లీడర్ చేస్తున్న జగన్

చదవడానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజమేమో అన్నట్లుంది ఏపీలో రాజకీయ పరిస్థితులు.. అదేంటి లోకేష్ ను రాజకీయంగా జగన్ ఎందుకు పాపులర్ చేస్తాడనే అనుమానాలు వస్తాయి. కానీ.. ఆలోచిస్తే అదే జరుగుతోంది. ఎలా అంటే.. రాష్ట్రంలో ఎక్కడ లైంగిక దాడి జరిగినా.. టీడీపీ కార్యకర్తలపై ఎవరు దాడిచేసినా నారా లోకేష్ వాలిపోతున్నాడు. వారిని పరామర్శిస్తున్నాడు. ధైర్యం చెబతున్నాడు.. అదే ఇపుడు జగన్ కు ఇబ్బందిగా మారింది. ఎక్కడ చూసినా లోకేష్ వార్తల్లో ఉంటుండటంతో చెక్ పెట్టాలని జగన్ […]

బాలినేని ట్రిప్.. ఖర్చు ప్రభుత్వానిదా.. ప్రజలదా..?

విలాసవంతమైన జెట్ విమానం.. అందులో రాజసం ఒలకబోస్తూ కూర్చున్న బాలినేని.. ప్లేట్ లో అందంగా కనిపించే ఆహారపదార్థాలు.. ఇవీ ఆ ఫొటోలో మనకు కనిపించే దృశ్యాలు .. ఏపీ రాష్ట్ర అటవీ, ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇపుడు వైరల్ అయింది. మంత్రి రష్యా పర్యటనలో ఉండగా జెట్ విమానంలో తీసుకున్న ఫోటోను పోస్టు చేశారు. ఇపుడు అదే ఈయనకు సమస్య అయి కూర్చుంది.బాలినేని […]