తారకరత్న హెల్త్ పై బాలయ్య ఏమన్నారంటే..!!

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజాగా బాలకృష్ణ స్పందించడం జరిగింది.. మాసివ్ హార్ట్ ఎటాక్ తో తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.హార్ట్ బీట్ కాసేపు ఆగిపోయినట్టుగా కూడా తెలియజేశారు ఆ తర్వాత మిరాకిల్ జరిగి హార్ట్ బీట్ మొదలయ్యిందని తెలిపారు. బెటర్ ఐ సి యు కేర్ కోసం నారాయణకు హృదయాలకు తీసుకువచ్చినట్లుగా తెలియజేశారు బాలయ్య. తారకరత్న వైద్యం కోసం స్పెషల్ డాక్టర్లని పిలిపిస్తున్నట్లుగా కూడా తెలియజేశారు. కుప్పం నుంచి ఏ పరిస్థితుల్లో తీసుకోవచ్చారు అదే పరిస్థితుల్లో ఉందని ప్రజెంట్ […]

ఎన్టీఆర్ ఫ్యామిలీలో మరొక నటుడు రాజకీయ ఎంట్రీ..!!

నందమూరి కుటుంబంలో ఎంతోమంది నటులుగా ఇండస్ట్రీలోకి పరిచయమయ్యారు. అందులో మాత్రం కొంతమంది సక్సెస్ అయ్యారు. అలాంటి వారిలో నందమూరి తారకరత్న కూడా ఒకరు. బాలకృష్ణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ హడావిడి బాగానే కొనసాగిస్తున్నారు. అయితే తారకరత్న ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న సరైన సక్సెస్ రాలేదని చెప్పవచ్చు. ఒకానొక సమయంలో ఒకే ఏడాది ఏడు సినిమాలను తన చేతిలో పెట్టుకున్న ఘనత తారకరత్నకే దక్కింది. కానీ జనాలు మాత్రం తారకరత్నని హీరోగా […]

నందమూరి తారకరత్న కెరియర్ పతనం అవ్వడానికి కారణం..?

సినీ వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటీనటులు సైతం ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవ్వగా మిగిలినవారు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. అయితే మొదటి అదృష్టం కలిసి వచ్చి ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేక పోయిన వారిలో తారకరత్న కూడా ఒకరు. నందమూరి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. మొదట 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో తారకరత్న వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది […]