పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌ను పెళ్లాడిన స్టార్ హీరోయిన్లు వీళ్లే…!

కొందరు హీరోయిన్లు తమ వ్యక్తిగత జీవితాన్ని ఎవరికీ తెలియకుండా దాచుకుంటారు. చిత్ర పరిశ్రమలో ఉన్న న‌టులు తోటి నటుల్ని, వ్యాపారవేత్తల్ని పెళ్లి చేసుకోవటం చాలా మామూలే.. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం నిత్యం ప్రజల ఉండే రాజకీయా నాయకులని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అలా పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. రాధిక కుమార్ స్వామి: కన్నడ సీనియర్ స్టార్ హీరోయిన్ రాధిక.. మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి కుమార్ స్వామిని 2006లో పెళ్లి చేసుకుంది. ఈ […]

అన్నని పెళ్ళి చేసుకున్న బాలీవుడ్ నటి..ఇదేం సాంప్రదాయం రా బాబు..!!

ఏంటో.. ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందో.. ఎలా జరుగుతుందో.. ఏమీ అర్థం కాకుండా పోతుంది. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ట్ సెలబ్రిటీస్ ప్రవర్తించే తీరు జనాలకు ఏమాత్రం అర్థం కావడం లేదు. ఓసారి ప్రేమ అంటారు ..ఇంతలోనే పెళ్లి అంటారు..అంతలోనే విడాకులు అంటారు ..అప్పుడే పుట్టిన ప్రేమ అప్పుడే ఎలా దాటిపోతుంది అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు . అయినా సరే అవేమీ పట్టించుకోకుండా నెలలోనే ప్రేమ.. రోజుల్లోనే పెళ్లి.. గంటల్లోనే విడాకులు అంటూ సరికొత్త […]

2 నిముషాలు అలా చేస్తే 5 కోట్లు..స్టార్ హీరోయిన్ అలాంటి చెత్త పని చేసిందా..?

బాలీవుడ్ సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్తని హల్చల్ చేస్తూ ఉంటుంది. అయితే నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో బాయ్ కట్ ట్రెండ్ మనకి సర్వసాధారణంగా కనిపించింది. అయితే ఇక ఈ సంవత్సరం మాత్రం బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఏ ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దాఖలాలే కనబడడం లేదు. ఇక బాలీవుడ్ లో సినిమాలు హిట్ అవ్వ‌కపోవడానికి కారణం బాయ్ కట్ ట్రెండ్ అయితే మరొక కారణం […]

హిందువులు తాలిబన్లు…? హీరోయిన్ పై దాడి..?

బాలీవుడ్ హీరోయిన్ స్వ‌రా భాస్క‌ర్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సినిమాల కంటే వివాదాల‌తోనే ఫుల్ పాపుల‌ర్ అయిన స్వ‌రా భాస్క‌ర్‌.. తాజాగా నోటి దురుసుతో మ‌రోసారి అడ్డంగా బుక్కైంది. అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచాకాలపై స్వరా భాస్కర్ త‌న అభిప్రాయాన్ని తెలియ‌జేస్తూ ఓ ట్వీట్ చేసింది. `హిందూత్వ ఉగ్రవాదాన్ని మేం అంగీకరించలేము.. అలానే తాలిబన్‌ల ఉగ్రవాదాన్ని చూసి అందరూ షాక్‌ అవుతున్నారు. అయితే అలా షాక్‌లోనే ఉండిపోకండి.. హిందూత్వ ఉగ్రవాదం గురించి అందరూ ఆగ్రహం వ్యక్తం […]