బిగ్ బాస్ ఫైవ్.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది వీరే..!

బుల్లితెరపై బిగ్బాస్ సీజన్-5 అనుకోకుండా ప్రసారమైన సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఇప్పటికే ఈ బిగ్ బాస్ సీజన్-5 ఒక వారం కూడా పూర్తి చేసుకోబోతోంది త్వరలో.అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనే విషయంపై ఇప్పుడు ఎక్కువగా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇందులో 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా వారిలో ఎవరు ఎలిమినేషన్ అవుతారో అనే విషయంపై ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొంతమంది పేరు బాగా పాపులర్ అయ్యాయి అందులో […]