గెట్ రెడీ..విజ‌య్ సేతుప‌తి `సూపర్‌ డీలక్స్‌` వ‌చ్చేస్తుంది!

విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తికి.. త‌మిళంలోనే కాదు ఉప్పెన చిత్రం త‌ర్వాత తెలుగులోనూ సూప‌ర్ క్రేజ్ ఏర్ప‌డింది. దాంతో ఆయ‌న త‌మిళ సినిమాల‌ను తెలుగులో డ‌బ్ చేసి విడుద‌ల చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే విజ‌య్ న‌టించిన మ‌రో త‌మిళ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి త్యాగరాజన్ కుమార రాజ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా `సూపర్ డీలక్స్`. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్ […]