వైరల్: ఈ స్మార్ట్ సన్ గ్లాసెస్ తో..కాల్స్, ఫొటోస్, ట్రాన్స్లేట్ ఇలా ఎన్నో..!

సన్ గ్లాసెస్ తో ఏంటి..? కాల్స్ చేయడం ఏంటి..? అందులోనూ ఫోటోలు కూడా తీస్తారట.. ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా..? నిజమే .! మొదట మీతో పాటు నాకు కూడా ఆశ్చర్యం తో పాటు సందేహం కూడా కలిగింది.. ప్రముఖ దిగ్గజ మొబైల్ తయారీ సంస్థ షియోమీ అద్దిరిపోయే ఫీచర్లతో ఒక స్మార్ట్ సన్ గ్లాసెస్ ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే వీటి ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. షియోమీ విడుదల చేసే […]