రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన‌ హీరో సుమంత్‌!

అక్కినేని నాగేశ్వరరావు మ‌న‌వుడు, టాలీవుడ్ హీరో సుమంత్ త్వ‌ర‌లోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ గ‌త రెండు రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. పవిత్ర అనే అమ్మాయితో సుమంత్ వివాహం జ‌ర‌గ‌బోతోంద‌ని ఓ కాస్ట్లీ వెడ్డింగ్‌ కార్డ్ కూడా వైరల్‌ అవుతోంది. అయితే ఈ వార్త‌ల‌పై సుమంత తాజాగా స్పందిస్తూ.. అంద‌రికీ ఓ క్లారిటీ ఇచ్చాడు. తాను రెండు పెళ్లి చేసుకుంటున్నాన‌ని వ‌స్తున్న వార్త‌ల్లో ఎలాంటి నిజ‌మూ లేద‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ వీడియో రూపంలో సుమంత్‌ […]

నీకు బుద్ధి రాలేదా? సుమంత్ రెండో పెళ్లిపై వ‌ర్మ షాకింగ్ కామెంట్స్‌!

త్వ‌ర‌లోనే అక్కినేని వారి ఇంటి పెళ్లి బాజాలు మోగ‌బోతున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు మ‌న‌వుడు, నాగార్జున మేనల్లుడు. నిర్మాత సురేంద్ర యార్లగడ్డ తనయుడు సుమంత్ రెండో వివాహం చేసుకోబోతున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. త్వరలోనే ఆయన పవిత్ర అనే అమ్మాయిని మ్యారేజ్‌ చేసుకోబోతున్నారని ఓ కాస్ట్లీ వెడ్డింగ్‌ కార్డ్ కూడా వైరల్‌ అవుతోంది. అయితే సుమంత్ రెండో పెళ్లిపై సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ట్విట్ట‌ర్ […]

రెండో పెళ్లికి సిద్ధ‌మైన సుమంత్..అమ్మాయి ఎవ‌రంటే?

అక్కినేని నాగేశ్వరరావు మ‌న‌వుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుమంత్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్టార్టింగ్‌లో కొన్ని హిట్ల‌ను ఖాతాలో వేసుకున్న‌ప్ప‌టికీ.. ఆ త‌ర్వాత‌ సుమంత్ కెరీర్ పూర్తిగా డ‌ల్ అయిపోయింది. మ‌ళ్లీ ఈ మ‌ధ్యే సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడీయ‌న‌. ఇక ఈయన వ్యక్తిగత జీవితం విష‌యానికి వ‌స్తే..2004 సంవత్సరంలో తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి ని వివాహం చేసుకొని.. 2006 లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. అప్ప‌టి నుంచి సుమంత్ ఒంట‌రిగానే […]