చెన్నై నుంచి హైదరాబాద్ కు బైక్ పై వచ్చేవాణ్ణి.. శ్రీకాంత్?

గురు పవన్ దర్శకత్వంలో శ్రీకాంత్, సుమంత్ అశ్విన్,భూమిక,తాన్యా హోప్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ఇదే మా కథ. జీవితం అంటే ఏమిటి? లక్ష్యాలను చేరుకునేందుకు ఎంతలా కష్టపడాలి? అనేది ఈ సినిమా ముఖ్య ఉద్దేశం అని తెలిపారు శ్రీకాంత్. జీ మహేష్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీ విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. అనుకోకుండా కలిసి నలుగురు బైక్ రైడర్ వారి కష్టాలను ఎలా పంచుకుంటారు? వాటిని ఏ విధంగా […]

పెళ్లైనా భార్య‌కు దూరంగానే ఉంటున్న సుమంత్ అశ్విన్..కార‌ణం అదే!

ప్రముఖ దర్శక నిర్మాత ఎమ్ ఎస్ రాజు కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ అశ్విన్ ఈ మ‌ధ్యే పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడైన సంగ‌తి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దీపిక అనే అమ్మాయిని సుమంత్ అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లైనా భార్య‌కు సుమంత్ దూరంగా ఉంటున్నాడు. అస‌లు విష‌యం ఏంటంటే.. దీపిక చికాగోలోని ఒక యూనివర్సిటీలో రీసెర్చ్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు.పెళ్లైన నెల రోజుల‌కే ఆమె […]