ఆ విష‌యంలో రాజ‌మౌళిని మించిన సుకుమార్‌… లెక్క‌ల మాస్టార్ ట్రెండే వేరు..!

టాలీవుడ్‌లోనే కాదు ఇండియ‌న్ సినీ ప‌రిశ్ర‌మ‌లోనే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అజేయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎప్పుడో రెండున్న‌ర ద‌శాబ్దాల క్రింద‌ట స్టూడెంట్ నెంబ‌ర్ 1 సినిమాతో ప్రారంభ‌మైన రాజ‌మౌళి ప్ర‌స్థానం గ్యాప్ లేకుండా త్రిబుల్ ఆర్ వ‌ర‌కు వ‌రుస సూప‌ర్ డూప‌ర్ ఇండ‌స్ట్రీ హిట్ల‌తో దూసుకు పోతోంది. రాజ‌మౌళి సినిమాలు ఎంత ప్ర‌పంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నా రాజ‌మౌళి త‌న టీం నుంచి కొత్త ద‌ర్శ‌కుల‌ను త‌యారు చేసే విష‌యంలో త‌న తోటి ద‌ర్శ‌కుల‌తో పోలిస్తే చాలా వెన‌క‌ప‌డ్డారు. […]

బాలయ్య, తారక్ కాదు.. సింహాద్రి కోసం రాజమౌళి ఫస్ట్ ఛాయిస్ ఆ బడా హీరో..!

సినీ ఇండస్ట్రీలో మొదట స్టార్ హీరోతో సినిమా అనుకుని.. తర్వాత హీరో కథను యాక్సెప్ట్ చేయకపోవడం.. లేదా వేరే కారణాలతో ఆ హీరో తప్పుకోవడంతో.. మరో హీరో ఈ కథలో నటించి సక్సెస్ అందుకునే సందర్భాలు చాలానే ఉంటాయి. అలా తెలుగు సినీ ఇండస్ట్రీలోను.. మొదటి అనుకొన్న హీరో కాకుండా మరో హీరోతో డైరెక్టర్ సినిమాను తీసి సక్సెస్ అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా.. రాజమౌళి కెరీర్‌లోను ఓ సినిమా రూపొందింది. ప్రస్తుతం రాజమౌళి పాన్‌ […]

రాజమౌళి సినిమాల్లో చిరంజీవి ఫేవరెట్ మూవీస్ లిస్ట్ ఇదే..!

సిన్ ఇండస్ట్రీలో స్థానం సాధించి సెలబ్రిటీగా మారాలని ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో ఎంతోమంది అడుగు పెడుతుంటారు. అయితే సక్సెస్ అనేది అందరికీ సాధ్యం కాదు. ఎంతో కష్టం ఎన్నో అవమానాల తర్వాత ఇండస్ట్రీలో సక్సెస్ సాధిస్తారు. మరి కొంతమంది ఇండస్ట్రీలో వచ్చే అవాంతరాలను ఎదుర్కోలేక వెనుతిరిగి వెళ్ళిపోతారు. అలా.. ఇప్పటికే ఎంతోమంది ఇండస్ట్రీలో కొనసాగుతున్న స్టార్ హీరో, హీరోలు, దర్శకులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు ఎన్నో అవమానాలు కష్టాలను ఎదుర్కొన్నవారే. అలాంటి వారిలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా […]

రాజమౌళి ఇతర రైటర్ల కథలు ఎందుకు తీసుకోడో తెలుసా… అక్క‌డే ఉంది మెలిక‌..?

టాలీవుడ్ నెంబర్ వ‌న్ స్టార్ డైరెక్టర్ అనగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు రాజమౌళి. తను తెర‌కెక్కించే ప్రతి సినిమాతో 100% సక్సెస్ అందుకొని స్టార్ట్ డైరెక్టర్గా దూసుకుపోతున్న రాజమౌళి.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంది ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి దాదాపు తన సినిమాలకు ఇతర ఏ రైటర్ల కథలను ఎంచుకొర‌న్న సంగతి తెలిసిందే. కేవలం తను తెర‌కెక్కించిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకు […]

రాజమౌళికి ఊహించని షాక్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కలలో కూడా ఊహించనటువంటిది..!

జూనియర్ ఎన్టీఆర్.. ఎంత నాటి ఫెలో అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లి తర్వాత సైలెంట్ అయ్యాడు కానీ పెళ్లికి ముందు చాలా చాలా అల్లరివాడు . ఈ విషయాన్ని చాలామంది హీరోలు కూడా బయటపెట్టారు . మరి ముఖ్యంగా రాజమౌళితో జూనియర్ ఎన్టీఆర్ చాలా చాలా చనువుగా మూవ్ అవుతూ ఉంటాడు. ఒక డైరెక్టర్ ఒక హీరోకి మధ్య ఉన్న బాండింగ్ కన్నా వీళ్ళ మధ్య ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్షిప్ అని కూడా చెప్పడం చాలా తక్కువే […]

‘స్టూడెంట్ నెం 1’ కోసం ప్రభాస్‌ను మోసం చేసిన తారక్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా నేడు పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఒక ఇండియాలోనే కాకుండా హాలీవుడ్లో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈయనకు అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అంతే కాదు ఇండియాలోని లీడింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన అటు వ్యక్తిత్వంలో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోగలిగారు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు ఇంత స్టార్ గా ఎదగడానికి హరికృష్ణ పాత్ర ఎంతో ఉందని […]