అయ్యో.. అనుకోని కారణాల చేత ఆగిపోయిన స్టార్ హీరో మూవీస్..?

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఎన్నో సినిమాలు చేస్తూ ఉన్నారు.ఇక కొంతమంది డైరెక్టర్లతో విరు సినిమా చేస్తామని అధికారికంగా ప్రకటించిన..ఆ తరువాత అవి ఆగిపోయి ఉంటాయి.అలా ఎంతో మంది స్టార్ హీరోలకు ఇలాంటి తిప్పలు తప్పలేదు.అయితే ఇప్పుడు అలాంటి లిస్టులో ఎవరెవరున్నారు చూద్దాం.   1).పవన్ కళ్యాణ్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సిప్పి దయానంద్ కలిసి ఈ సినిమాని చేయాలనుకున్నారు.ఈ సినిమాకు ముఖ్య అతిథులుగా దాసరి నారాయణరావు,నితిన్ అల్లు అర్జున్,వెంకటేష్ ఇలా ఎంతోమంది […]