అయ్యో.. అనుకోని కారణాల చేత ఆగిపోయిన స్టార్ హీరో మూవీస్..?

September 15, 2021 at 7:24 am

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఎన్నో సినిమాలు చేస్తూ ఉన్నారు.ఇక కొంతమంది డైరెక్టర్లతో విరు సినిమా చేస్తామని అధికారికంగా ప్రకటించిన..ఆ తరువాత అవి ఆగిపోయి ఉంటాయి.అలా ఎంతో మంది స్టార్ హీరోలకు ఇలాంటి తిప్పలు తప్పలేదు.అయితే ఇప్పుడు అలాంటి లిస్టులో ఎవరెవరున్నారు చూద్దాం.

 

1).పవన్ కళ్యాణ్:

 1. పవన్ కళ్యాణ్ సత్యాగ్రహి (ముహూర్తం తర్వాత ఆగిపోయింది..)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సిప్పి దయానంద్ కలిసి ఈ సినిమాని చేయాలనుకున్నారు.ఈ సినిమాకు ముఖ్య అతిథులుగా దాసరి నారాయణరావు,నితిన్ అల్లు అర్జున్,వెంకటేష్ ఇలా ఎంతోమంది వచ్చారు. కానీ అనుకోని కారణాల చేత ఈ సినిమా ఆగిపోయింది.

2).మెరుపు:

 3. రామ్ చరణ్ మెరుపు (కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆగిపోయింది..)
రామ్ చరణ్ హీరోగా ధరణి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మెరుపు.. ఈ సినిమా కాజల్ ఆల్ రామ్ చరణ్ కలిసి పూజ చేసినటువంటి ఫోటో కూడా విడుదలైంది.ఈ సినిమా కూడా అనుకోని కారణాల చేత ఆగిపోయింది.

3).వినాలని ఉంది:

 6. వర్మ, చిరంజీవి వినాలని ఉంది (కొన్ని రోజుల షెడ్యూల్ తర్వాత ఆగిపోయింది..)
రాంగోపాల్ వర్మ చిరంజీవి కలిసి ఈ సినిమాని కొన్ని రోజుల షూటింగ్ చేశారు.కానీ ఆ తర్వాత అనుకోని కారణాల చేత ఆగిపోయింది.

4).అబు బాగ్దాద్ గజదొంగ:

 7. చిరంజీవి అబు బాగ్ధాద్ గజదొంగ (షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత ఆగిపోయింది..)
చిరంజీవి,డైరెక్టర్ D.యోగానంద కలిసి నిర్మించిన చిత్రం.. అబూ బాగ్దాద్ గజదొంగ.కానీ ఈ సినిమా కూడా షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత ఆగిపోయింది.

5).రవితేజ పవర్:

 8. మెహర్ రమేష్, రవితేజ పవర్ (అనౌన్స్‌మెంట్‌తోనే ఆగిపోయింది..)
డైరెక్టర్ మెహర్ రమేష్, రవితేజ కాంబినేషన్లో అనౌన్స్మెంట్ తర్వాత ఆగిపోయింది ఈ సినిమా.

6).రాధా:

 9. మారుతి, వెంకటేష్ రాధా (టైటిల్ అనౌన్స్ అయిన తర్వాత ఆగిపోయింది..)
డైరెక్టర్ మారుతి,హీరో వెంకటేష్ కలిసి ఈ సినిమాని తీయాలనుకున్నారు..కానీ ఈ సినిమా అనౌన్స్ మెంట్ తర్వాత ఆగిపోయింది.

7).హరహర మహాదేవ:

 10. బాలయ్య, బి గోపాల్ హరహర మహదేవ (ముహూర్తం తర్వాత ఆగిపోయింది..)
బాలకృష్ణ హీరోగా.. బి.గోపాల్ డైరెక్షన్ లో ఈ సినిమాని నిర్మించాలనుకున్నారు..ఈ సినిమా ముహూర్తం తర్వాత ఆగిపోయింది.

8).విక్రమ సింహ భూపతి:

 11. బాలయ్య విక్రమ సింహ భూపతి (80 శాతం షూటింగ్ అయిన తర్వాత ఆగిపోయింది..)
ఈ సినిమా బాలకృష్ణ 80 శాతం షూటింగ్ చేసుకున్న తర్వాత ఆగిపోయింది.

అయ్యో.. అనుకోని కారణాల చేత ఆగిపోయిన స్టార్ హీరో మూవీస్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts