నందమూరి నటసింహం బాలకృష్ణ గత కొంతకాలంగా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్‌లను అందుకున్న బాలయ్య భగవంత్ కేసరి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బుల్లితెరపై ఆన్‌స్టాపబుల్ సీజన్ తో వెండితెరపై సూపర్ హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య.. భగవంత్ కేసరి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి, బాలయ్య కాంబినేషన్లో ఇది మొదటి సినిమా. ఇందులో కాజల్ హీరయిన్గా, శ్రీ […]
Tag: star heroine
భగవంత్ కేసరి ప్రీమియర్ ఫో టాక్.. బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టేసినట్టే..
నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా, కాజల్ హీరోయిన్గా, శ్రీ లీల కీలక పాత్రలో నటించిన మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా పై ప్రేక్షకుల భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ టీజర్ ట్రైలర్లతో పాటుగా రిలీజ్ అయిన రెండు సాంగ్‌లు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ సంపాదించాయి. ఈ సినిమా ఇటు విజయ్ లియో, అటు రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో పోటీగా రిలీజ్ అవుతుంది. ఈరోజు థియేటర్లో రిలీజ్ కానున్న […]
పెళ్లి చేసుకోమంటూ మంచు మనోజ్ ని వేధించిన స్టార్ హీరోయిన్..!!
తెలుగు ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండో వివాహం చేసుకొని సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు.అయితే ఈయన మొదటి వివాహం ప్రణీత రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇక వీరిద్దరి వివాహ వేడుకకు చాలామంది సెలబ్రిటీలు సైతం రావడం జరిగింది అయితే వీరి వివాహమైనటువంటి ఏడాదికే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. అలా విడిపోవడానికి కారణం ఏంటని విషయం పై ఎన్నో రకాల వార్తలు […]
టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్న ‘ కాంతార ‘ బ్యూటీ..
గత ఏడాది ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్గా సంచలనం సృష్టించిన కన్నడ మూవీ కాంతార. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రూ. 16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా అనుకోని విధంగా కలెక్షన్ల బీభత్సవం సృష్టించింది. రూ.400 కోట్ల భారీ కలెక్షన్లను రాబట్టింది. కన్నడలోనే కాక తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ ఇలా దాదాపు అన్ని భాషలలో ఈ సినిమా రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. కోట్లాదిమంది ప్రేక్షకులకు […]
” స్కంద ” నాన్ థియేట్రికల్ బిజినెస్ అన్ని కోట్లా.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!!
గత కొంతకాలంగా టాలీవుడ్ లో విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి కొన్ని సినిమాలకు నాన్ థియేట్రికల్ అమ్మకాలు కావడమే చాలా కష్టమైపోతుంది. మరికొన్ని సినిమాలకు నాన్ థియేట్రికల్ బిజినెస్ కోట్లలో జరుగుతుంది. ఈ వారం విడుదల కాబోయే ఖుషి సినిమాకి రూ.90 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగగా.. మరో రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న రామ్ – బోయపాటి స్కంద సినిమాకు రూ.98 కోట్ల ఆంధ్ర బిజినెస్ జరిగింది. రామ్ పోతినేని – బోయపాటి శ్రీను […]
సమంతది ఎంత పెద్ద మనసు.. కోటి ఇచ్చేసిందట..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే గత కొంతకాలంగా సమంత అనారోగ్య కారణంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అమెరికా వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలనే ఉద్దేశంతో ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇక శివనిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ ఖుషి మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ ట్రైలర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ […]
ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతున్న శ్రీ లీల.. ఓర చూపుతో కుర్రాళ్లపై అందాల వల..
యంగ్ బ్యూటీ శ్రీ లీల.. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తరువాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఆమె 7,8 భారీ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక్కొక్కటిగా రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. తాజాగా రామ్ పోతినేని – బోయపాటి డైరెక్షన్లో శ్రీ లీల హీరోయిన్గా రూపొందిన స్కంద […]
ఆనంద్, విరాజ్‌లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన వైష్ణవి చైతన్య..!!
బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి పాపులారిటీ దక్కించుకున్న వైష్ణవి చైతన్యకి ప్రస్తుతం వరుస సినిమాల ఆఫర్లు క్యూకటాయి అంటు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్ 2లో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించబోతుందట. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆహా ఓటిటి వాట్సప్ బేబీ పేరుతో వైష్ణవికి సంబంధించిన […]
ఛాలెంజ్ చేసి అదరగొట్టిన దీపిక… వీడియో వైరల్..!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమెకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ చాలెంజ్‌ను యాక్సెప్ట్ చేసిన దీపిక ఆ ఛాలెంజ్‌తో తన సత్తా చాటింది. తను నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎక్సర్సైజులు మొదలెట్టిన దీపిక జిమ్లో వ్యాయామాలతో పాటు క్యారెక్టర్ కు సరిపోయే ఫిజిక్ కోసం తెగ కష్టపడుతోంది. ఈ క్రమంలోనే తన ట్రైనర్ సమక్షంలో హులా హూప్ ఛాలెంజ్ లో ఈమె […]