అక్కినేని నాగార్జున హీరోగా.. సౌందర్య, రమ్యకృష్ణలు హీరోయిన్గా నటించిన మూవీ హలోబ్రదర్. ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్‌లో దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాకు రాజ్, కోటి సంయుక్తంగా సంగీతమందించారు. వీరిద్దరూ కలిసి మ్యూజిక్ కంపోజ్ చేసిన ఆఖరి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక సినిమాలో పాటలు, కంటెంట్.. ఈవీవీ మార్క్ కామెడీ అన్ని మరింత హైలెట్గా నిలిచాయి. […]
Tag: srikanth
దేవర రివ్యూ.. తారక్ దెబ్బకు బాక్సాఫీస్ బ్లాస్ట్ అయ్యిందా.. మూవీ ఎలా ఉందంటే..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండి తెరపై కనిపించి దాదాపు రెండున్నర ఏళ్ళు అయ్యింది. ఇక సోలోగా కనిపించి దాదాపు ఆరేళ్ళు అయ్యింది. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తెరపై కనిపించిందే లేదు. ఇక సోలాగా ఎన్టీఆర్ చివరిగా అరవింద సమేత వీర రాఘవరెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ సోలోగా స్క్రీన్పై చూడటం కోసం నందమూరి అభిమానులు కాదు.. తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా వెయిట్ చేశారు. ఎట్టకేలకు చివరికి […]
చిరంజీవి చెప్పడం వల్లే శ్రీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా..?
టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేందర్రావు అప్పట్లో తెరకెక్కించిన సినిమాలన్నీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించి ఇండస్ట్రీ హీట్లను కొట్టడమే కాదు.. టాలీవుడ్ దర్శకేంద్రుడిగా భారీపాపులారిటీ దక్కించుకున్నాడు. ఎంతోమంది హీరోల కెరీర్ లో ది బెస్ట్ సినిమాలను అందించాడు. ముఖ్యంగా బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో చాలలా సినిమాలను తెరకెక్కించాడు. సీనియర్ ఎన్టీఆర్ తో కూడా చాలా సినిమాలు రూపొందించి విజయాలను అందుకున్న రాఘవేంద్రరావు.. ఒక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ […]
హీరో శ్రీకాంత్ కూతురిని చూశారా.. తన అందం ముందు స్టార్ హీరోయిన్లు కూడా బలాదూర్..
టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న శ్రీకాంత్.. ఒకప్పుడు ఎన్నో హిట్ సినిమాల్లో హీరోగా నటించి మెప్పించాడు. ప్రస్తుతం సెకండ్ ఇన్సింగ్స్‌లో అటు క్యారెక్టర్ అర్టిస్ట్‌గా.. ఇటు విలన్ పాత్రలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈయన చేతినిండా అవకాశాలను అందుకుంటు క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపేస్తున్నాడు. మరోవైపు అతని కొడుకు రోషన్ కూడా హీరోగా రాణిస్తున్నాడు. నిర్మల కాన్వెంట్‌తో వెండి […]
ఆ ఒక సినిమా కారణంగా 25 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.. శ్రీకాంత్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు సక్సెస్ ఉంటుందో.. ఎప్పుడు ఫ్లాప్స్ ఎదురవుతాయో.. ఎవరు గ్రహించలేరు. ఎంత టాలెంట్ ఉన్నా ఒకప్పుడు భారీ సక్సెస్ అందుకుంటూ దూసుకుపోయిన హీరోలైన అతి తక్కువ కాలంలోనే ఫ్లాప్స్ బాట పట్టి ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు. అలాంటి వారిలో హీరో శ్రీకాంత్ ఒకరు. మొదట హీరోగా నటించిన శ్రీకాంత్ తర్వాత ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. తర్వాత రీ ఎంట్రి ఇచ్చి పలు సినిమాల్లో విలన్ గా నటించాడు. ఇక తాజాగా కోటబొమ్మాలి పియస్ సినిమాలో […]
దేవర సినిమా షూటింగ్లో హీరో శ్రీకాంత్ కి ప్రమాదం..!!
గతంలో హీరోగా మంచి పాపులారిటీ సంపాదించిన శ్రీకాంత్ ప్రస్తుతం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉన్నారు. కొన్ని సినిమాలలో విలన్ గా కూడా ట్రై చేసిన సక్సెస్ కాలేకపోయారు. అఖండ సినిమాతో సక్సెస్ కాలేదు. దీంతో పలు చిత్రాలలో సపోర్టింగ్ రూల్స్ లోనే నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజెర్ సినిమాలో నటిస్తూ ఉండగా ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో కూడా నటిస్తూ ఉన్నారు. తాజాగా కోటబొమ్మాలి అనే చిత్రంలో […]
నట విశ్వరూపంతో దుమ్ములేపేస్తున్న శ్రీకాంత్ కోటబొమ్మాళి టీజర్..!!
టాలీవుడ్ హీరో నటుడు శ్రీకాంత్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. మొదట ఇండస్ట్రీలోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఫిదా చేయడం జరిగింది.ఎన్నో మంచి మంచి చిత్రాలలో నటించిన శ్రీకాంత్ ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించడం జరిగింది. ఈ మధ్యనే స్కంద సినిమాలో కూడా ఒక విభిన్నమైన రోల్ లో నటించి మెప్పించారు. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత హీరోగా మారి నటిస్తున్న చిత్రం […]
`హలో బ్రదర్` మూవీలో నాగార్జునకు డూప్ గా యాక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే షాకైపోతారు!
టాలీవుడ్ కింగ్ నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన చిత్రాల్లో `హలో బ్రదర్` ఒకటి. ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సౌందర్య, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించారు. శరత్ బాబు, గిరిబాబు, చరణ్ రాజ్, బాబుమోహన్, కోట శ్రీనివాసరావు తదితరులు కీలక పాత్రలను పోషించారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమైన హలో బ్రదర్ మూవీ.. 1994లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. హాంకాంగ్ యాక్షన్ కామెడీ `ట్విన్ డ్రాగన్స్` ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. […]
శ్రీకాంత్- ఊహ పెళ్లి వెనుక ఇంత కథ ఉందా..!!
టాలీవుడ్ హీరోలలో శ్రీకాంత్ కూడా ఒకరు. గతంలో ఎన్నో చిత్రాలలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అయిన శ్రీకాంత్ పలు సినిమాలలో సెకండ్ హీరోగా కూడా నటించారు. మొదట విలన్ గా తన కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత హీరోగా మారారు. తన సహనటి అయిన ఊహను ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు శ్రీకాంత్. అయితే వీరిద్దరి పెళ్లి అంతా సజావుగా సాగలేదట వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ ఊహకి ముగ్గురు […]