శ్రీకాంత్,వడ్డే నవీన్ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

అప్పట్లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన చాలా బాగుంది సినిమా గురించి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో స్నేహం గొప్పతనాన్ని చాటి చెప్పే నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. హీరో శ్రీకాంత్, వడ్డే నవీన్ ఆషా సైనీ సినిమాల్లో ముఖ్య పాత్రలు వహించారు. ఈ సినిమాలో భర్త స్నేహితుడు చేసిన తప్పుకు అతని ద్వేషించే పాత్రలు మాళవిక (శ్వేత కొన్నూర్ ) నటించిన విషయం అందరికీ సుపరిచితమే. ఈ సినిమాలో […]

శ్రీ‌కాంత్‌కు వార్నింగ్ ఇచ్చిన బాల‌య్య‌..కార‌ణం అదేన‌ట‌!

నంద‌మూరి బాల‌కృష్ణ ముక్కుసూటి త‌నం ఏపాటిదో మనం ఎన్నో సందర్భాల్లో చూసే ఉంటాము. ఏ విష‌యంలో అయినా, ఎవ‌రి విష‌యంలో అయినా బాల‌య్య స్ట్రైట్ ఫార్వ‌ర్డ్ గా ఉంటారు. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీకాంత్‌కు వార్నింగ్ ఇచ్చార‌ట బాల‌య్య‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా బాల‌య్యే తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. ఇంత‌కీ శ్రీ‌కాంత్‌కు బాల‌య్య వార్నింగ్ ఇవ్వ‌డం ఏంటీ..? అస‌లు ఏం జ‌రిగింది..? అన్న సందేహాలు మీకు వ‌చ్చే ఉంటాయి. ఒకానొక సమయంలో హీరోగా […]

చిన్న సినిమా కాదది, చాలా పెద్దది.

హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ తెరంగేట్రం చేస్తున్న సినిమా ‘నిర్మలా కాన్వెంట్‌’ ముందుగా చిన్న సినిమా అనే అందరూ అనుకున్నారు. నాగార్జున అతిథి పాత్రలో కనిపిస్తాడని భావించారు. అయితే సినిమాకి మూల స్తంభం నాగార్జునేనని ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తూ సినిమాలో నటిస్తోన్న నాగార్జున, సినిమా పబ్లిసిటీ బాధ్యతల్ని పూర్తిగా తన భుజాన వేసుకుంటున్నారు.  ఓ పెద్ద సినిమాకి, అది కూడా తాను హీరోగా నటించే ప్రతిష్టాత్మక చిత్రానికి నాగార్జున ఎలాగైతే ప్రమోషన్‌ […]

హీరో శ్రీకాంత్‌ విలనిజం

విలన్‌గా ఎంట్రీ ఇచ్చి, హీరోగా నిలబడ్డాడు శ్రీకాంత్‌. హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం హీరోగానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కూడా సినిమాలు చేస్తున్నాడు. స్టార్‌ హీరోల పక్కన సపోర్టింగ్‌ రోల్స్‌లో నటించి, మెప్పు పొందాడు. తాజాగా మెగా పవర్‌ స్టార్‌ రాంచరణ్‌ సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో చరణ్‌కి బాబాయ్‌గా నటించాడు. ఇలా గతంలో చిరంజీవి, నాగార్జున వంటి స్టార్‌ హీరోల సినిమాల్లో కూడా నటించాడు. ప్రస్తుతం హీరోగా అంతగా శ్రీకాంత్‌క పాపులారిటీ లేదు. […]

మెగా మూవీ లో ఒక్క ఛాన్స్ ప్లీజ్..

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న 150వ సినిమాలో నటించేందుకు టాలీవుడ్‌ నుంచి నటీనటుల పోటీ ఎక్కువైంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా కావడంతో చిరంజీవికి అత్యంత సన్నిహితులైన సినీ ప్రముఖులు ఈ సినిమాలో నటించేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారట. వీరిలో ఏటీఎం శ్రీకాంత్‌ అందరికన్నా ముందున్నాడు. ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’, ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’ సినిమాల్లో శ్రీకాంత్‌ ఏటీఎం పాత్రలో అలరించాడు. అయితే ఈ పాత్రకి ముందుగా రవితేజని అనుకున్నారు. కానీ రవితేజ ఆ పాత్ర పట్ల ఆసక్తి ప్రదర్శించకపోవడంతో, శ్రీకాంత్‌కి […]