పిల్లలని చెడకొట్టకండి..సిరి-శ్రీహాన్‌ కి ఇచ్చిపడేసిన సింగర్ చిన్మయి.. సంచలన పోస్ట్‌..!!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్లల్లో స్టార్ సెలబ్రిటీ అయిన సింగర్ చిన్మయి కూడా ఒకరు . ఎప్పటికప్పుడు ఏ ఇష్యూ జరిగిన తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఇప్పటికే మీటు వివాదంలో సింగర్ చిన్మయి ఏ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో అందరికీ తెలిసిన విషయమే. మరి ముఖ్యంగా మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించిన.. మహిళల మనోభావాలను కించపరచాలని చూసిన […]

బిగ్ బాస్ అసలు విన్నర్ శ్రీహాన్ అని చెబుతున్న సర్వేలు… ఎందుకిలా జరిగింది?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్6 విన్నర్ ఎవరో నిన్నటితో తేలిపోయింది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఆటలో రేవంత్ గెలిచాడని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడే వుంది అసలు ట్విస్ట్. ప్రేక్షకుల ఓట్ల ప్రకారం చూసుకుంటే ఈ షోలో రియల్ విన్నర్ శ్రీహాన్ అని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ప్రకటించడం విశేషం. రేవంత్ కంటే శ్రీహాన్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయని, బిగ్ […]

శ్రీహాన్ కోసం సిరి సంచలన నిర్ణయం.. నిజంగా గ్రేట్ లవర్..!!

సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ ని బయటపెట్టి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని స్టార్ సెలబ్రిటీ హోదా అందుకున్న లవర్స్ శ్రీహాన్-సిరి గురించి ఎంత చెప్పినా తక్కువే . సోషల్ మీడియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ లవర్స్ గా ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకున్నారు .మరి ముఖ్యంగా ప్రేమకు మరో నిర్వచనం ఏంటి అంటే వీళ్లిద్దరిని చూపించే జనాలు సోషల్ మీడియాలో ఉన్నారు . కాగా బిగ్బాస్ లోకి వెళ్లి సిరి ఎంత మంచి పేరు […]

ఇంట్రెస్ట్ లేకపోతే దొ***…టీఆర్పి కోసం బిగ్ బాస్ మరో సంచలనం..!!

బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షో గా ప్రారంభమైన బిగ్ బాస్ అన్ని భాషల్లోనూ దూసుకుపోతుంది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ షో కి తెలుగులో యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ షో ని ఎంతమంది తిడుతున్నారో అంతకంటే ఎక్కువ మంది ఆదరిస్తున్నారు. నిజం చెప్పాలంటే షో ని బూతులు తిడుతున్న జనాలు కూడా ఇంట్రెస్ట్ గా చూసేవారు ఉన్నారు. కొందరు యూట్యూబ్లో రివ్యూస్ కోసం మరికొందరు బిగ్ బాస్ లో ఆఫర్ కోసం..కారణం […]

బిగ్ బాస్ 6: టాప్ 3 లో ఈ సెలబ్రిటీలు ప‌క్కా ఫిక్స్‌…!

మాటీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని ఆరో సీజన్లో యావ‌రేజ్ టీఆర్పితో న‌డుస్తోంది. అయితే బిగ్ బాస్ సీజన్ 6 రోజురోజుకి మరింత ఆసక్తిగా మారుతుంది. ఈ సీజన్ లో కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. వీకెండ్స్ లో నాగార్జున ఆటలో ఫైర్ చూపించటలేదని.. కంటెస్టెంట్లు సోమరితనంతో ఉంటున్నారని సీరియస్ అవ్వగా ఇక హౌస్ మేట్స్ ఊరికే ఉంటారా […]