శ్రీహాన్ కోసం సిరి సంచలన నిర్ణయం.. నిజంగా గ్రేట్ లవర్..!!

సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ ని బయటపెట్టి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని స్టార్ సెలబ్రిటీ హోదా అందుకున్న లవర్స్ శ్రీహాన్-సిరి గురించి ఎంత చెప్పినా తక్కువే . సోషల్ మీడియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ లవర్స్ గా ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకున్నారు .మరి ముఖ్యంగా ప్రేమకు మరో నిర్వచనం ఏంటి అంటే వీళ్లిద్దరిని చూపించే జనాలు సోషల్ మీడియాలో ఉన్నారు .

Siri Hanmanth Shares Emotional Post On Boyfriend Srihan in Instagram -  Sakshi

కాగా బిగ్బాస్ లోకి వెళ్లి సిరి ఎంత మంచి పేరు తెచ్చుకుందో తెలియదు కానీ ..చెడ్డ పేరు మాత్రం భారీగానే తెచ్చుకుంది. తోటి కంటెస్టెంట్ షణ్ముఖ్ తో రాసుకుని పూసుకుని తిరుగుతూ.. తీరా ఫైనల్ ఎపిసోడ్ అయ్యాక ..నీకు నాకు చెల్లు ..నీకు నాకు మధ్య ఏం లేదు జస్ట్ ఫ్రెండ్స్ అంటూ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చింది . అయితే హౌస్ లో ఇన్నాళ్లు మీరు చేసింది.. ఏంటమ్మా అంటూ జనాలు మండిపడ్దారు.

Bigg Boss 6: ఇనయా-శ్రీహాన్ గొడవపై హోస్ట్ నాగ్ కౌంటర్స్ - SumanTV

కాగా ఇప్పుడు సిరి బాయ్ ఫ్రెండ్ మరి కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకుని భర్తగా మారనున్న శ్రీహాన్.. బిగ్ బాస్ సీజన్ 6 లోకి వెళ్ళాడు. దీంతో ఒక్కసారి సిరి కాన్ సెన్ ట్రేసన్ మొత్తం శ్రీహాన్ పై పెట్టింది . అతగాడు ఎలా అయిన ట్రోఫీ కొట్టే విధంగా .. ఓవర్ కాన్ఫిడెన్స్ తో గేమ్ ఆడుతూ.. తన పరువు తానే తీసుకుంటున్నాడు . కచ్చితంగా శ్రీహాన్ కప్పు కొట్టలేడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే సిరి మాత్రం తన బాయ్ ఫ్రెండ్ ఎలాగైనా కప్ కొట్టాలని ఓ రేంజ్ లో డబ్బులు ఖర్చు చేస్తుంది .

Siri Shrihan Breakup Announcement: Shanmukh Deepthi Also About To Break Up?  - Read a Biography

అతగాడు గెలవాలని పబ్లిసిటీ చేస్తుంది . అతనికి ఓట్లు వేయమని బిగ్బాస్ శ్రీహాబ్ కి ఇచ్చే డబ్బులు కంటే ఎక్కువగా ఖర్చు చేస్తూ సంపాదించింది అంతా ఊడ్చేస్తుంది. దీంతో నిజంగా సిరి లాంటి లవర్ అందరికీ ఉండాలి అంటూ అబ్బాయిలు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు అవున అవును షణ్ముఖ్ ని గోకీ శ్రీహాన్ కి సపోర్ట్ చేస్తున్న ఇలాంటి సీరి అందరికీ ఉండాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈ సెలబ్రిటీలు ..బిగ్ బాస్ కి వచ్చి డమ్మీలుగా మారిపోతున్నారు . ఏంటో ..మరి చూద్దాం నెక్స్ట్ సీజన్లో ఏ సోషల్ మీడియా సెలబ్రిటి డమ్మీలుగా మారుతారో..?