ఆ టాలీవుడ్ హీరో మూవీలో నటించి తప్పు చేస్తా.. ఇంకెప్పుడు చేయను.. శ్రీలీల

టాలీవుడ్ యంగ్‌ బ్యూటీ.. శ్రీ లీలకు ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే వరుస సినిమాలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. కేవలం యంగ్ హీరోలతోనే కాదు.. మహేష్ బాబు లాంటి సీనియర్ హీరోల సరసన కూడా మెరిసింది. అయితే.. ఈ అమ్మడు ఇటీవల కాలంలో చేసిన సినిమాలు అన్ని ఆడియన్స్‌ను నిరాశపరచడంతో.. టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. అయ్యినా.. తమిళ్, […]

” ఉస్తాద్ భగత్ సింగ్ ” నెక్స్ట్ లెవెల్ అంతే.. పవన్ సినిమాపై శ్రీ లీలా క్రేజీ హింట్..!

టాలీవుడ్ యంగ్ బ్యూటీ.. శ్రీ‌లీల ప్రస్తుతం.. వ‌రుస‌ సినిమాలతో మళ్ళీ ట్రైండింగ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. చాలా కాలం గ్యాప్ తర్వాత.. ఈ అమ్మడు వరుస సినిమాలో బిజీగా మారింది. ప్రస్తుతం మాస్ మహారాజు రవితేజ హీరోగా.. మాస్ జాత‌ర‌ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. అక్టోబర్ 31వ‌ వరల్డ్ వైడ్గా ఈ సినిమా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. శ్రీలీల వరుస‌ ఇంటర్వ్యూల‌లో సందడి చేస్తూ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటుంది. ఇందులో భాగంగా.. […]

శ్రీ లీల కోరికల లిస్ట్ విన్నారా.. అలాంటివాడినే చేసుకుంటుందట..!

టాలీవుడ్ యంగ్‌ బ్యూటి శ్రీ‌లీల‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హిట్, ప్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమా ఆఫర్లను అందుకుంటున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్ లోను అవకాశాలు ద‌క్కించుకుంటుంది. అయితే.. ఇటీవల కాలంలో అమ్మడి క్రేజ్‌ టాలీవుడ్‌లో కాస్త తగ్గిందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈమె ఆశలన్నీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో నటిస్తున్న ఉస్తాద్ భ‌గ‌త్‌ సింగ్ పైనే ఉన్నాయి. ఇది […]

జాక్పాట్ కొట్టేసిన శ్రీ లీల.. ఆ స్టార్ హీరోతో రెండు సినిమాల్లో ఛాన్స్..!

కోలీవుడ్ క్రేజీ హీరో శివకార్తికేయన్ టాలీవుడ్ ఆడియన్స్‌లోను మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో.. అమరాన్ సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న ఆయన.. చివరిగా మదరాసి సినిమాతో కమర్షియల్ సక్సెస్లు ఖాతాలో వేసుకున్నాడు. ప్ర‌జెంట్ సుథ కొంగ‌రా డైరెక్షన్‌లో పరాశక్తి సినిమా సెట్స్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇది శివకార్తికేయన్ కెరీర్లో 25వ సినిమా కావడం విశేషం. నటుడు రవి మోహన్ విల‌న్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో […]

ఆ స్టార్ హీరో తో శ్రీ లీల డేటింగ్.. పెళ్ళికి ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్..!

పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన శ్రీ‌లీల‌కు ఎలాంటి క్రెజ్‌, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు టాలీవుడ్ క్రేజీ హీరోలా అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల బాలీవుడ్ లోను ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా వరుస అవకాశాలను దక్కించుకుంటుంది. ఇక అమ్మడు నటించిన సినిమాలు ఫ్లాపులుగా నిలుస్తున్నా.. క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు సరి కదా.. అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఈ క్రమంలోనే స్టార్ హీరోస్ సైతం […]

ఉస్తాద్ భగత్ సింగ్ లేటెస్ట్ అప్డేట్.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పక్కా అంటూ..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలతో బిజీ బిజీగా గ‌డుపుతూనే సమయం దొరికినప్పుడల్లా సినిమాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. పవ‌న్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమా సైతం ఒకటి. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. గతంలో పవన్, హరీష్ కాంబోలో గబ్బర్ సింగ్ తెరకెక్కి ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి గబ్బర్ సింగ్ తరహా […]

పెద్ది స్పెషల్ సాంగ్ సందడి షురూ.. ఆ హాట్ బ్యూటీ ఎంట్రీ తో మాస్ ఎనర్జీ డబుల్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, బుచ్చిబాబు స‌న్నా కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ పెద్ది. భారీ అంచనాల నడుమ అర్బన్ బ్యాక్‌డ్రాప్‌తో యాక్షన్ డ్రామగా పొందుతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌తోనే ఆడియన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌లో ఆకట్టుకుంది. మూవీలో చరణ్ పూర్తిగా రగ‌డ్‌ మాస్ లుక్‌తో ఆక‌ట్టుకున్నాడు. హైదరాబాద్ శివారులో వేసిన భారీ విలేజ్ సెట్‌లో ప్రస్తుతం ఈ సినిమా షూట్ శ‌ర‌వేగంగా కొనసాగుతుంది. ఇక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండటంతో మరింత ఆసక్తి […]

మరో జాక్పాట్ కొట్టిన శ్రీ లీల.. బాలీవుడ్ బడా హీరో మూవీలో ఛాన్స్..!

టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీలకు ప్రస్తుతం.. ఎలాంటి పాపులారిటీ ఉంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు నటించినా చాలా సినిమాలు ఫ్లాప్‌లుగా నిలిచినా.. అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఇక కన్నడలోనూ పలు సినిమాల్లో నటించి అక్క‌డ కూడా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ యంగ్ బ్యూటీకి ప్రస్తుతం బాలీవుడ్‌లో సైతం వరస ఆఫర్లు ద‌క్కుతున్నాయి. ఇప్పటికే కార్తీక్‌ఆర్యన్‌తో కలిసి శ్రీలీల ఓ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి […]

” ఉస్తాద్ భగత్ సింగ్ ” లో రాశిఖన్నా క‌న్ఫార్మ్‌.. ” శ్లోక “గా అమ్మడి ఫస్ట్ లుక్‌ అదుర్స్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ వ‌రుస సినిమాల లైన‌ప్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్ర‌మంలోనే మరో రెండు రోజుల్లో హరిహర వీరమల్లు సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక పవన్ నుంచి రాబోయే నెక్స్ట్ సినిమాల విష‌యంలో ఆడియన్స్‌లో ఎంతో ఆసక్తి నెల‌కొంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమాలు షూట్ పూర్తి అవుతుందా.. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఈ రెండు సినిమాలపై ఫ్యాన్స్ ఇదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు […]