`భగవంత్ కేసరి`లో శ్రీలీల చిన్నప్పటి పాత్ర పోషించిన చైల్ట్ ఆర్టిస్ట్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, అనిల్ రావిపూడి కాంబోలో వ‌చ్చిన ఫ‌స్ట్ మూవీ `భ‌గ‌వంత్ కేస‌రి`. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తే.. శ్రీలీల కీల‌క పాత్రను పోషించింది. ద‌స‌రా పండుగ కానుక‌గా అక్టోబ‌ర్ 19న భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన భ‌గ‌వంత్ కేస‌రి.. పాజిటివ్ రివ్యూల‌ను సొంతం చేసుకుంది. ఫ్యామిలీ అంతా చుడ‌ద‌గిన చిత్రంగా విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ సినిమాలో బాల‌య్య త‌ర్వాత బాగా హైలెట్ అయిన పాత్ర శ్రీ‌లీలదే. […]

భగవంత్ కేసరి హీరోయిన్స్ పారితోషకం ఎంతంటే.. ఆమెకే ఎక్కువా..?

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు తాజాగా నటించిన చిత్రం భగవంత్ కేసరి నిన్న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో దూసుకుపోతోంది. ముఖ్యంగా బాలయ్య కూడా అభిమానులను తన సినిమాతో మరొకసారి ఖుషీ చేశారు. ఇందులో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్, కూతురుగా శ్రీ లీలా నటించి మెప్పించారు. ఇకపోతే ఈ సినిమాలో నటీనటుల పారితోషకం చాలా వైరల్ గా మారింది. ముఖ్యంగా కాజల్ కంటే శ్రీలీలకే ఈ సినిమా ద్వారా ఎక్కువ […]

బాల‌య్య‌కు మందుతో అభిషేకం చేసిన ఫ్యాన్స్‌.. ఇదేం అభిమానం రా బాబు!(వీడియో)

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ నేడు `భ‌గ‌వంత్ కేస‌రి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తే.. శ్రీ‌లీల కీల‌క పాత్ర‌ను పోషించింది. బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్ విల‌న్ గా యాక్ట్ చేశాడు. భారీ అంచ‌నాల నడుమ నేడు అట్ట‌హాసంగా విడుద‌లైన భ‌గ‌వంత్ కేస‌రి పాజిటివ్ రివ్యూల‌ను సొంతం చేసుకుంటోంది. పక్కా ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ ఎంటర్టైనర్ మూవీ అంటూ కొనియాడుతున్నారు. సెంటిమెంట్ […]

విడుద‌ల‌కు ముందే రూ. 3.5 కోట్లు న‌ష్టపోయిన `భ‌గ‌వంత్ కేస‌రి`.. అస‌లేం జ‌రిగిందంటే?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రికొన్ని గంట‌ల్లో `భ‌గ‌వంత్ కేస‌రి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బాల‌య్య‌కు జోడీగా ఫ‌స్ట్ టైమ్ కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించింది. యంగ్ బ్యూటీ శ్రీ‌లీల, అర్జున్ రాంపాల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. థ‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గార‌పాటి నిర్మించిన ఈ సినిమా అక్టోబ‌ర్ 19న అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. ఈ సినిమాపై భారీ రేంజ్ లో […]

శ్రీ‌లీల‌, డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి బంధువులా.. ఒక‌రికొక‌రు ఏం అవుతారో తెలుసా?

టాలీవుడ్ లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా దూసుకుపోతున్న శ్రీ‌లీల‌.. త్వ‌ర‌లోనే `భ‌గ‌వంత్ కేస‌రి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. టాలీవుడ్ లో టాప్ డైరెక్ట‌ర్ గా స‌త్తా చాటుతున్న అనిల్ రావిపూడి ఈ మూవీని తెర‌కెక్కించ‌గా.. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించారు. శ్రీ‌లీల కీల‌క పాత్ర‌ను పోషించింది. ద‌స‌రా పండుగ కానుక‌గా అక్టోబ‌ర్ 19న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ప్ర‌స్తుతం చిత్ర‌టీమ్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ.. సినిమాపై భారీ హైప్ […]

`భ‌గ‌వంత్ కేస‌రి` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హ్యాట్రిక్ కొట్టాలంటే బాల‌య్య టార్గెట్ ఎంతో తెలుసా?

అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని ఫుల్ ఫామ్ లో ఉన్న నట‌సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ద‌స‌రా పండుగ కానుక‌గా అక్టోబ‌ర్ 19న ఈ సినిమా అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. ఈ మూవీలో బాల‌య్య‌కు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించింది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌, బాలీవుడ్ న‌టుడు […]

`భ‌గ‌వంత్ కేస‌రి`లో బాల‌య్య బీభ‌త్సం.. సినిమాలో మొత్తం ఎన్ని ఫైట్ సీన్స్ ఉన్నాయో తెలుసా?

అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని మంచి ఫామ్ లో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ త్వరలోనే భగవంత్‌ కేసరి మూవీ తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నారు. టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్‌ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల, […]

శ్రీ‌లీల అస‌లు బుద్ధి బ‌య‌ట‌పెట్టిన కాజ‌ల్.. వైర‌ల్ గా మారిన లేటెస్ట్ కామెంట్స్‌!

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలోనే `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బిడ్డ పుట్టిన తర్వాత కాజల్ నుంచి రాబోతున్న తొలి తెలుగు సినిమా ఇది. ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ లో నందమూరి బాలకృష్ణ హీరోగా న‌టిస్తే.. అనిల్ రావుపూడి ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను తీసుకున్నాడు. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురుగా కీలక పాత్రను పోషించింది. బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్ ప్ర‌తినాయుకుడి పాత్ర‌ను పోషించాడు. దసరా పండుగ కానుకగా […]

సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన రాజ‌శేఖ‌ర్‌.. ఆ టాలీవుడ్ హీరో మూవీలో యాంగ్రీ యంగ్ మెన్!

టాలీవుడ్ లో బాల‌కృష్ణ‌, చిరంజీవి, వెంక‌టేష్‌, నాగార్జున వంటి సీనియ‌ర్ హీరోలు ఇప్ప‌టికీ హీరోలుగానే సినిమాలు చేస్తూ కెరీర్ ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. అయితే వారితో పాటే ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకుని ఓ వెలుగు వెలిగిన యాంగ్రీ యంగ్ మెన్ రాజ‌శేఖ‌ర్ మాత్రం క్ర‌మంగా ఫేడౌట్ హీరోల లిస్ట్ లో చేరిపోయారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఆయ‌న సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు. టాలీవుడ్ హీరో నితిన్ `ఎక్స్ ట్రా` సినిమాతో […]