ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నా.. ఐటీ దాడుల తర్వాత సోనూసూద్ భావోద్వేగ ట్వీట్..!

  దేశంలో కరోనా విజృంభణ తరువాత వైరస్ వ్యాప్తి కట్టడిలో ప్రభుత్వాలు సమర్థవంతంగా పని చేయలేక పోయాయని ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన పలువురు వ్యక్తులు స్వయంగా ముందుకు వచ్చి కరోనా కాలంలో ఇబ్బందులు పడుతున్న ఎందరినో ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి సామాగ్రిని పంపిణీ చేశారు. అలాగే ఆస్పత్రులకు వివిధ వైద్య పరికరాలు అందించారు. ప్రముఖ నటుడు సోనూ సూద్ కరోనా కాలంలో […]