Tag Archives: short film

`ఆర్ఆర్ఆర్‌` కంటే ముందే మ‌రో మూవీతో రాబోతున్న జ‌క్క‌న్న‌?!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా స్టాయిలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం కోసం గ‌త రెండేళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న ఆర్ఆర్ఆర్ అక్టోబ‌ర్‌లో విడుద‌ల కానుంది. అయితే ఈ చిత్రం కంటే ముందే జ‌క్క‌న్న నుంచి మ‌రో మూవీ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంద‌ట‌. అంటే ఆర్ఆర్ఆర్ పూర్తి కాకుండానే మ‌రో సినిమా

Read more

చ‌ర‌ణ్‌-శ‌ర్వాల‌తో మెగా కోడ‌లు షార్ట్ ఫిల్మ్?!

మెగా కోడ‌లుగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉపాసన కొణిదెల త్వ‌ర‌లోనే ఓ షార్ట్ ఫిల్మ్ తీయ‌బోతోంద‌ని ఈ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ప్ర‌జ‌ల‌ను కాపాడుతున్నారు వైద్యులు. అటువంటి వారి గొప్పతనాన్ని తెలియజేసేలా ఈ షార్ట్ ఫిల్మ్ తెర‌కెక్క‌బోతోంద‌ట‌. అంతేకాదు, ఈ షార్ట్ ఫిల్మ్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ టాలెంటెడ్ న‌టుడు

Read more