ఆనంద్ దేవరకొండ హైవే సినిమా షూటింగ్ పూర్తి.. రిలీజ్ ఎప్పుడంటే?

హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హైవే. ఈ సినిమాకు కె.వి.గుహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సైకో క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో ఆనంద్ దేవరకొండ సరసన రాధాకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది.తొలి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించిన నిర్మాత వెంకట్ తలారి ఐశ్వర్య లక్ష్మి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2 గా ఈ హైవే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్యాచీ టైటిల్ తో కాస్త డిఫరెంట్ […]