పెళ్ళైన 6 నెలలో చై, శోభిత గుడ్ న్యూస్.. సెలబ్రేషన్స్ లో అక్కినేని ఫ్యాన్స్..!

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ్లను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా డేటింగ్ చేస్తూ వచ్చిన ఈ జంట.. ఈ ఏడాది జనవరిలో అన్నపూర్ణ స్టూడియోస్‌లో సింపుల్గా వివాహం చేసుకున్నారు. పెళ్ళై సరిగ్గా ఆరు నెలలు కూడా కాకముందే.. అక్కినేని ఫ్యామిలీలో శుభకార్యాలు జరుగుతున్నాయి. కేవలం ఎన్ క‌న్వెన్షన్ హాల్ కూల్చివేసిన సంఘటన తప్ప.. మిగతా సంఘటనలన్నీ అక్కినేని కుటుంబానికి చాలా ప్లస్ అయ్యాయి. […]

మమ్మల్ని ఒక్కటి చేసింది అదే.. శోభితతో కలిసి ఓ సినిమా చేయాలి.. నాగచైతన్య

అక్కినేని యవ్వ సామ్రాట్ నాగచైతన్య, సాయి పల్లవి కాంబోలో తెర‌కెక్కనున్న తాజా మూవీ తండేల్. గ‌తంలో లవ్ స్టోరీ సినిమాలో క‌లిసి న‌టించిన ఈ జంట‌ మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయ‌డానికి సిద్ధం అవుతున్నారు. కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాను.. ఫిబ్రవరి 7న‌ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. దాదాపు రూ.80 కోట్ల ఈ భారీ బడ్జెట్ సినిమాపై.. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. […]