నా భార్య‌తో విడిపోవ‌డానికి కార‌ణం శిల్పాశెట్టి కాదు..!

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త అయిన రాజ్‌కుంద్రా త‌న మొద‌టి భార్య క‌విత నుంచి విడిపోవ‌డానికి గ‌ల సంచ‌ల‌న కార‌ణాల‌ను తెలిపారు. త‌న మొద‌టి భార్య‌తో విడిపోవ‌డానికి బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టి కారణం కాదని స్ప‌ష్టం చేశారు. 12 ఏండ్ల తర్వాత త‌న భార్య కవితతో విడిపోవడానికి ఓ పెద్ద కార‌ణం ఉంద‌న్నారు. ఆమె త‌న చెల్లి భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ కామెంట్లో బీటౌన్‌లో వీరి విడాకుల వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది. […]