సెప్టెంబ‌ర్‌లో బ్యాంకుల‌కు 13 సెల‌వులు… ముందే జాగ్ర‌త్త ప‌డాల్సిందే..!

ఆగస్టు నెల చివరి దశలో ఉంది. త్వ‌ర‌లో స్టార్ట్ అయ్యే సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు ఏకంగా 13 రోజులు సెలవులు వచ్చాయి. ఇవేవో బంధు, సమ్మె కారణంగా వచ్చిన సెలవులు కాదు. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన సెలవులు ఇవి. ఎక్కువగా లావాదేవీల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే వినియోగదారులకు సెప్టెంబర్ కొంచెం తలనొప్పిగానేే మారనుంది. ఇదే సందర్భంలో బ్యాంకులకు వచ్చిన సెలవులలో రెండు ఆదివారాలు , రెండు శనివారాలు ఉన్నాయి. ఆర్బీఐ లెక్క‌ల ప్ర‌కారం సెప్టెంబ‌ర్‌లో 8 […]

ఒటీటీలో విడుదల తేదీని ప్రకటించిన.. నితిన్ మాస్ట్రో..?

టాలీవుడ్ లో యంగ్ హీరోల లో నితిన్ కూడా ఒకరు. ఈయన జయం సినిమాతో మంచి సక్సెస్ను అందుకోగా.. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ కొన్ని హిట్ సినిమాలను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో ఫ్లాప్ లను చవిచూశాడు. ఇక ఇష్క్ సినిమాతో వరుసగా యాక్టర్ హిట్లు సాధించాడు. ఇక ప్రస్తుత నితిన్ నటించిన మస్త్రో మూవీ త్వరలో మన ముందుకు రాబోతోంది ఆ విశేషాలను చూద్దాం.   నితిన్ కి ఇది 30 వ […]

బాల‌య్య `అఖండ‌` వ‌చ్చేది అప్పుడేన‌ట‌?

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని మే 28న విడుదల చేయాల‌ని భావించారు. అయితే కరోనా ఉదృతి పెరుగుతుండడంతో సినిమా వాయిదా పడింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ […]