ఈమెకు తెలియకుండానే.. ఆ సినిమాలో చాలా ఘోరంగా చూపించారట..!

సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా మోసాలు జరుగుతూనే ఉంటాయి.ఎందరికో అవకాశం ఇస్తామని చెప్పి హీరోయిన్లను మోసం చేసిన ప్రొడ్యూసర్లు చాలామంది ఉన్నారు.అలా ఎంతోమంది నటీనటులు.. ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. అలాంటి వారిలో బుల్లి తెరపై ఒక వెలుగు వెలిగిన యాంకర్ ఉదయభాను కూడా ఒకరు. ఇక ఈమె గురించి కొన్ని విషయాలను చూద్దాం. నటిగా యాంకర్ గా ఉదయభాను ఒక గుర్తింపు తెచ్చుకున్న ఇప్పటికీ ఆమెను ఒక దర్శకుడు మోసం చేశాడట.ఈమే మొదటి సారిగా ఎర్రసైన్యం సినిమాతో సినీ […]