నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రను పోషించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పట్లోనే దాదాపు 30 కోట్లకు పైగా వసూలు చేసింది. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ బాగా నటించింది. కీర్తి సురేష్ కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించింది కానీ మహానటి సినిమా అన్నిటికంటే ప్రత్యేకమైనది. అయితే మహానటి సినిమాపై జెమినీ గణేషన్ కూతురు కమల సెల్వరాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని […]
Tag: savithri
టాలీవుడ్‌లో మందుకొట్టే అలవాటుతో కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్లు వీళ్లే…!
సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం ఈ ప్రపంచంలోకి ఒక్కసారి ఎంటర్ అయ్యాక ఎంత తెల్లటి మనసుతో ఉన్నవారు అయినా అక్కడ ఉన్న రంగుల మాయలో పడిపోవాల్సిందే. చాలామంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఒక వెలుగు వెలగాలని వెండితెరపై తమను తాము చూసుకోవాలని ఎన్నో కలలతో చిత్ర పరిశ్రమలో అడుగు పెడతారు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేముందు చాలా పద్ధతిగా ఉండే అమ్మాయిలు స్టార్ హీరోయిన్లు అయిన వెంటనే తమ బిహేవియర్ మార్చేస్తారు. తాము ఎక్కడ నుంచి వచ్చాము తమ […]
ఆ హీరో కోసం ఎన్టీఆర్‌నే దూరం పెట్టిన సావిత్రి.. !
తన అందం అభినయంతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకొని చిత్ర పరిశ్రమలోనే మహనటి అనే బిరుదును సంపాదించుకుంది నటి సావిత్రి. ఈమె సినిమాలలోకి రావడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురుకొని తెలుగులోనే కాకుండా తమీళంలో కుడా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో ఏలాంటి పాత్రకైన జీవం పోయగల సావిత్రి.. ఏఎన్నార్ చేసిన పని వల్ల సీనియర్ ఎన్టీఆర్‌ని దూరం పెట్టిందట. ఇక అసలు విషయం ఏంమిటి అంటే తెలుగు చిత్ర పరిశ్రమకు ఏఎన్నార్, ఎన్టీఆర్ రెండు […]
హీరోగా ఫుల్ ఫామ్ లో ఉన్న నాగేశ్వరరావు.. ఎన్టీఆర్ సినిమాలో కమెడియన్‌గా ఎందుకు నటించారు తెలుసా..!
చిత్ర పరిశ్రమ అంటేనే ఓ వింత ప్రపంచం. ఏ హీరో అయినా ఓ సినిమాతో విజయం సాధిస్తే మళ్లీ అదే తరహా పాత్రలు ఆయనకు వస్తూ ఉంటాయి. మళ్లీ అదే తరహా పాత్రలు చేయాలంటే ఆ హీరోకి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ హీరోని అదే పాత్రలో చూడడానికి అలవాటు పడిపోతారు. పోనీ ఆ సినిమా చేయకుండా వదిలేద్దామా అంటే కెరీర్ బిగినింగ్ లో హీరో కథ నచ్చలేదు అంటాడా అని సదరునిర్మాణ సంస్థ […]
సావిత్రి, సౌందర్య, సాయి పల్లవిలో ఉన్న కామన్ విషయాలివే!
సినిమా పరిశ్రమకి ఎంతమంది హీరోయిన్లు వచ్చినా, కొంతమంది సావిత్రి, సౌందర్య, సాయి పల్లవిలో ఉన్న కామన్ విషయాలివే!మాత్రం చాలా ప్రత్యేకతని సంతరించుకుంటారు. అలాంటివారిలో మహానటి సావిత్రి ఒకరు. అప్పట్లో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఉర్రుతలూగించారు. ఇక్కడకి వచ్చిన చాలామందిలాగా గ్లామరస్ రోల్స్ ని నమ్ముకోవడం కాకుండా తనదైన నటనతో వెండి తెరపైన తిరుగులేని నటిగా వెలుగొందింది. అందుకే నేటికీ ఆమె పేరు వినిపిస్తుందంటే దానికి గల కారణాల గురించి ప్రత్యేకించి ఇక్కడ చర్చించుకోవలసిన అవసరం లేదు. […]
సావిత్రి అప్పట్లోనే అంత విలువైన చీర కట్టేదా… ఆ చీర స్పెషాలిటీ ఇదే…!
మన తెలుగు చిత్ర పరిశ్రమంలో ఎందరో గొప్ప నటిమణులు ఉన్నారు. అంతమంది ఉన్న మనం వారిలో సావిత్రిని మాత్రమే మహానటిగా చెప్పుకుంటాం. సావిత్రి తన నటనతో ఎలాంటి పాత్రలోనైనా మెప్పించగలరు. ఒక కంటిలో కన్నీరు, మరో కంటిలో నవరసాలు పండించగల గొప్ప నటి. సావిత్రి ముందుగా తన కెరియర్‌ను నాటకారంగంలో మొదలుపెట్టి.. తరువాత తన కుటుంబ సహకారంతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. చిత్ర పరిశ్రమలో కూడా మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న సావిత్రి వాటన్నింటినీ విజయాలకు […]
సావిత్రి తన సమాధి పైన అలాంటి పదాలు రాయమని ఎందుకు చెప్పింది..!!
తెలుగు సినీ పరిశ్రమలో గర్వించదగ్గ హీరోయిన్లలో మహానటి సావిత్రి కూడా ఒకరు. ఇక సావిత్రి ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామంలో జన్మించింది. ఇక సినిమాలు ఉన్న ప్రేమతో ఈమె తన సొంత ప్రదేశాన్ని వదిలి.. మద్రాసుకి వెళ్లి అక్కడ సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడిందని చెప్పవచ్చు. తన నటనపై ఉన్న ప్రేమతో టాలెంటును నిరూపించుకొని సినీ ఇండస్ట్రీలో తనకంటూ చెరగని ముద్ర వేసుకుంది హీరోయిన్ సావిత్రి. ఇక ఈమెను ఎక్కువగా మహానటి అని పేరుతో పిలుస్తూ ఉంటారు. […]
టిక్కెట్లుతో పాటు ఎన్నికల ఖర్చు కూడా తామే భరిస్తాం
బుల్లి తెర నుంచి సిల్వర్ స్క్రీన్‌పైకి అటు నుంచి రాజకీయల్లోకి వచ్చిన వారిని మనం చూశాం… చూస్తున్నాం.. అయితే, తాజాగా తెలంగాణలో మాత్రం బుల్లి తెర నుంచే నేరుగా పోలిటికల్ ఆఫర్ సంపాయించేసిన యాంకర్లను చూస్తే.. వారి లక్కే లక్కని ముక్కున వేలేసుకోకుండా ఎవరూ ఉండలేరు. మరి విషయం ఏంటో చూద్దాం.. తెలంగాణలో బిత్తిరి సత్తి.. సావిత్రిలు మంచి పాపులర్ ఫిగర్స్. వీ6 ఛానల్ లో వచ్చే తీన్మార్ వార్తలతో వీరిద్దరూ పాపులర్ అయ్యారు. ఇక సత్తి […]
ఎన్టీఆర్ నాగ చైతన్య మల్టీస్టారర్ కి రెడీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్, అక్కినేని వారసుడు నాగ చైతన్య కలిసి ఒకే సినిమాలో నటించటానికి సిద్ధపడ్డారని టాలీవుడ్ సమాచారం అదికూడా అశ్వినీ దత్ నిర్మాణంలో. అశ్వినీ దత్ నిర్మాణంలో మహానటి సావిత్రి జీవిత కథతో ఒక సినిమా చిత్రీకరిస్తున్నసంగతి విదితమే. అయితే సావిత్రి రీల్ లైఫ్‌లోనూ, రియల్ లైఫ్‌లోనూ ఎన్టీఆర్, ఎఎన్ఆర్ ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. ఆమెతో వారికున్న బంధం అలాంటిది. అయితే ఇప్పుడు ఆ పాత్రలకు జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య లతో చేయించటానికి ప్రయత్నిస్తున్నాడట […]