ఈ యాంకర్లు, సీరియల్ నటీమణులకు మన హీరోయిన్లు సరిపోరు సంపాదనలో!

సాధారణంగా ఇండియన్ సినిమా పరిశ్రమని మొత్తంగా పరిశీలిస్తే, టాలీవుడ్లో ఆర్టిస్టులకు అందిస్తున్న రెమ్యునరేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడ వివిధ భాషలవారు తారసపడుతూ వుంటారు. ఈ క్రమంలో సినిమా సినిమా హీరోయిన్లు దండిగానే సంపాదిస్తున్నారు. ఇంకా ఇక్కడ బుల్లితెర ఆర్టిస్టులు కూడా తక్కువేం తినలేదు. ఇక్కడ కొంతమంది ఆర్టిస్టులు సినిమా హీరోయిన్లకంటే కూడా ఎక్కువగా సంపాదించిన దాఖలాలు వున్నాయి. వీళ్ళు కూడా వీలైనప్పుడు వెండితెరపైన అలా కనిపించి వెళ్లిపోతుంటారు. ఈ లిస్టులో యాంకర్ సుమ మొదటి […]

ఎన్టీఆర్ షో హిట్టు… మార్పులు చేస్తే ఇంకా బెస్ట్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షో తో హోస్టు గా ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత సీజన్లో కూడా చేసేందుకు అవకాశం వచ్చిన కొన్ని కారణాల చేత వాటిని వదులుకున్నాడు ఎన్టీఆర్. అయితే ప్రస్తుతం ఎవర మీలో కోటీశ్వరుడు షో కి ఈయన హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. నిన్న రాత్రి ఈ షో ప్రారంభం కాగా ఈ షో కి గెస్ట్ గా రామ్ చరణ్ రావడం జరిగింది. మొదటి షో తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న.. […]