తెలుగు చలనచిత్ర పరిశ్రమంలోకి హ్యాపీడేస్ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తమన్నా మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత హిట్లు ప్లాపులు అని తేడా లేకుండా తనదైన స్టైల్ లో సినిమాలు చూస్తూ మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది . అంతేకాదు తన అద్భుతమైన టాలెంట్ తో హీట్ పుట్టించే అందాలతో స్టార్ హీరోలను సైతం మెల్ట్ చేసి వాళ్ళ సినిమాలో అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే చిరంజీవి ,నాగార్జున, […]
Tag: Satya Dev
పాపం.. ఈ ముగ్గురు తెలుగు హీరోల ఆశలన్నీ గల్లంతే ..వారి ప్లాన్ అంతా రివర్స్ అయిందిగా..!!
తెలుగులో తమ నటనతో మంచి పేరు తెచ్చుకున్న హీరోలు కొందరు బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా నటించి తామేంటో నిరూపించుకోవాలని ఆశ పడుతూ ఉంటారు. అలా అనుకున్న వారిలో అందరికీ బాలీవుడ్ కలిసి రాదు. ఇక్కడ తెలుగులో ఎంతో మంచి పేరు తెచ్చుకున్ని బాలీవుడ్ కి వెళితే అక్కడ వారి ఆశలన్నీ గల్లంతవుతాయి. కారణం వారి సినిమాల సెలెక్ట్ చేసుకునే విధానం… ఏ ఇండస్ట్రీ అయినా మంచి కథ ఉన్న సినిమాలో నటిస్తే ఎలాంటి నటులకైనా […]
చిరు బర్త్‌డే..వినూత్నంగా విషెస్ తెలిపిన హీరో సత్యదేవ్!
నేడు మెగాస్టార్ చిరంజీవి 66 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. అలాగే సామాజిక మాధ్యమాల్లో మెగా అభిమానులు చిరంజీవికి సంబంధించిన అరుదైన ఫోటోలను షేర్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ యంగ్ అండ్ టాలెండెట్ హీరో సత్యదేవ్ చిరుకు వినూత్నంగా బర్త్‌డే విషెస్‌ను తెలియజేశారు. చిరంజీవికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, మరియు ఆయన డ్యాన్స్ స్టెప్పులపై […]