విడాకుల తర్వాత తొలిసారి షూటింగ్ కి.. ఎమోషనల్ అయిన సమంత..!

కొన్ని నెలలుగా దూరం దూరం ఉంటూ తాము విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి పెద్ద బాంబే పేల్చారు సమంత, నాగ చైతన్య. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత డైవోర్స్ ప్రకటించిన తర్వాత వైరాగ్యంగా మెసేజ్ లు పెడుతోంది. ఈ పరిస్థితుల్లో సమంత కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉంటుందని అంతా భావించారు. కొద్దిరోజుల నుంచి ముంబై ఫిల్మ్ మేకర్ విశేష్ వర్మ సమంతతో ఒక యాడ్ తీస్తున్నారు. ఈ యాడ్ కు […]