టాలీవుడ్ కు ఏపీ సర్కార్ బిగ్ షాక్.. ఆ స్టార్ హీరోలకు తిప్పలు తప్పవా..!

ఇటీవల కాలంలో పెద్ద సినిమాలకు ఊహించని రేంజ్‌లో కలెక్షన్లు అందడం లేదు. కనీసం బ్రేక్ ఈవెన్‌ కూడా కష్టమవుతుంది. దీని అంతటికి టికెట్ రేట్ల పెంపక‌మే కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతి తక్కువ రేట్లతో సినిమాలు థియేటర్ల‌లో రిలీజ్ అయిన రోజుల్లో రికార్డులు క్రియేట్ చేసేయని.. ఇటీవల కాలంలో టికెట్ రేట్లకు హైప్‌ పెంచడంతోనే.. సినిమాలు బ్రేక్ ఈవెన్‌ విషయంలో ఫెయిల్ అవుతున్నాయంటూ తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. ఏపీ సర్కార్ టికెట్ హైప్‌ విషయంలో సామాన్యుల నుంచి […]

సంక్రాంతి సినిమాల లిస్ట్ లో బిగ్ ట్విస్ట్.. ఆడియన్స్ కు సర్ప్రైజ్ ఏంటంటే..?

వ‌చ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో రానున్న సినిమాల విషయంలో ట్విస్ట్ ల‌పై ట్విస్ట్‌లు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రోజుకో సరికొత్త న్యూస్ వైరల్ గా మారుతూనే ఉంది. ఇలాంటి క్రమంలో.. ఆడియన్స్‌కు సరికొత్త గుడ్ న్యూస్.. ఒక రకంగా చెప్పాలంటే సర్ప్రైజింగ్ గిఫ్ట్ రానుంద‌ట‌. సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. కానీ.. ఇటీవల కాలంలో ఎక్కువ సినిమాలు రిలీజ్ కావడం లేదు. కేవలం భారీ బడ్జెట్ సినిమాలను మాత్రమే సంక్రాంతి బ‌రిలో దింపేందుకు సిద్ధమవుతున్నారు. వాటి మధ్య […]

సంక్రాంతి సినిమాలు రూ. 100 కోట్ల రేస్.. ఏ సినిమాకు ఎంత టైం పట్టిందంటే..?

సంక్రాంతి పండుగ అంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంత పెద్ద పండగ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ చేయాలని అంత ఆరాటపడుతూ ఉంటారు. ఏడాదిలో వచ్చే మొదటి పండుగలు సినిమా రిలీజ్ చేసి సక్సెస్ అందుకుంటే.. ఏడాది అంత పాజిటివ్ వైబ్స్‌ వస్తాయని నమ్ముతారు. అలా ప్రతి సంవత్సరం పెద్ద సినిమాలు సీజన్‌లో రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తుంటాయి. కాగా 2025 సంక్రాంతి బరిలో అలా మూడు భారీ […]

బుక్ మై షో టికెట్ బుకింగ్స్ లో ప్రభంజనం.. సంక్రాంతి బరిలో ఆ సినిమానే టాప్..!

ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సినిమాల్లో వెంకీ మామ సంక్రాంతి వస్తున్నాం ఒకటి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం భారీ వ‌సూళ్ళ‌తో దూసుకుపోతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు నుంచి ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంది. బుక్ మై షో ట్రాకింగ్ ప్రకారం సినిమా రిలీజైన కొద్ది గంటల్లోనే 8,390 టికెట్లు విక్రయించి పండుగ సెలబ్రేషన్స్ ను మరింత హైలెట్ చేసింది. ఇక బాలయ్య నటించిన […]

హ‌నుమాన్ రికార్డును ఈ సంక్రాంతి సినిమాలు బ్రేక్ చేసేస్తాయా..?

మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంక్రాంతి పండుగ అంటే పెద్ద పండుగ అనడంలో సందేహం లేదు. ఎప్పటికప్పుడు సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుంది. అంతేకాదు సంక్రాంతి బరిలో చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు స్టార్ డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్ల వరకు ఎంతో మంది తమ సినిమాలను రిలీజ్ చేయాలని ఆరాటపడుతూ ఉంటారు. అలాగే ఈ ఏడాదిలోను తమ సినిమాలను రిలీజ్ చేయాలని ఎంతోమంది పోటీపడినా చివరకు మూడు సినిమాలు […]

సంక్రాంతి వెంకి, చరణ్, బాలయ్య ముగ్గురి టార్గెట్ ఎన్ని కోట్లు తెలుసా..?

ఈ ఏడాది సంక్రాంతి బరిలో నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్.. తమ సినిమాలతో పోటీకి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మూడు సినిమాల బిజినెస్ లెక్కలు నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ మూడు సినిమాల బిజినెస్లు అన్నీ క్లోజ్ అయిపోయాయి. దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన భారీ సినిమా గేమ్ ఛేంజర్, మీడియం మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. ఈ రెండు కలిపి కాంబోలెక్కన బ‌య్య‌ర్ల‌కు […]

సంక్రాంతి సినిమాల‌కు ఏపి గ‌వ‌ర్న‌మెంట్ మైండ్‌ బ్లోయింగ్ గిఫ్ట్‌.. టికెట్ రేట్లు ఎంత అంటే.. ?

2024 టాలీవుడ్ ప్ర‌యాణం మంచి స‌క్స‌స్‌ల‌తో మొద‌లై..భారీ హిట్ల‌తో పాటు.. ఎన్నో వివాదాల‌తో ముగిసింది. ఇక కొత్త సంవత్సరం రానే బ‌చ్చేసింది. ఈ సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మైతున్నాయి. సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆ సినిమాల ప్రమోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. కాగా వాటిలో చరణ్.. గేమ్ ఛేంజర్ మూవీ పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలో ఈ […]

2023:సంక్రాంతి మూవీస్.. ఆల్ హ్యాపీసేన..?

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాలు మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. నిర్మాతలు కానీ బయర్లు కానీ పెద్దగా నష్ట పోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పండుగకి అందరి దృష్టి నిలిచింది చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య ,బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలని చెప్పవచ్చు. ఈ రెండు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి అంచనాలను అందుకున్నాయి. వాల్తేరు వీరయ్య అదిరిపోయే వస్తువులతో బ్లాక్ బస్టర్ రేంజ్ను అందుకుంది. ముఖ్యంగా వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా […]

పాపం శృతి హాస‌న్‌.. అటు బాల‌య్య ఇటు చిరు ఇద్ద‌రూ మోసం చేశారుగా!

ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ నుంచి ఈ సంక్రాంతికి రెండు సినిమాలు వచ్చాయి. అందులో నట‌సింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` ఒకటి కాగా.. మరొకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన `వాల్తేరు వీరయ్య`. ఒక్క రోజు వ్యవధిలో ఈ రెండు చిత్రాలు విడుదలయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయినాస‌రే ఈ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌తో దుమ్మ దుమారం రేపుతున్నాయి. ఇక‌పోతే ఈ […]