సినిమా పరిశ్రమలో చాలా మంది హీరోలకు చాలా సెంటిమెంట్లు ఉన్నాయి. పలానా డేట్ రోజు సినిమా విడుదల చేస్తే మంచి విజయాన్ని అందుకుంటుంది. ఫలానా దర్శకుడితో సినిమాలు చేస్తే సూపర్ హిట్ అవుతుంది. ఫలానా హీరోయిన్ తో జోడీ కడితే సక్సెస్ కు తిరుగుండదు.. ఫలానా నటుడిని తన సినిమాలో పెట్టుకుంటే హిట్ ఖాయం. పలానా హీరో తో పని చేస్తే విజయం మనల్ని వరిస్తుంది అనే టాక్ ఉంటుంది. అలాగే సూపర్ స్టార్ క్రిష్ణ ఫ్యామిలీ […]
Tag: sankranthi movies
సంక్రాంతికి టాలీవుడ్ బిజినెస్ ఎన్ని వందల కోట్లో తెలుసా?
సినిమా పరిశ్రమకు సంక్రాంతి అతి పెద్ద పండుగ. అందుకే ఈ సందర్భంగా బరిలో నిలిచేందుకు చాలా సినిమాలు పోటీ పడుతాయి. ఈ సారి ఆ సంఖ్య మరింత పెరిగింది. పలు లోకల్ సినిమాలతో పాటు పాన్ ఇండియన్ సినిమాలు సైతం విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు ఏంటో తేలిపోయాయి. డేట్స్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల ఖరీదు ఏకంగా వెయ్యి కోట్లు అంటున్నారు సినీ ఎక్స్ పర్ట్స్. […]


