“కార్మేని సెల్వం” హృదయానికి హత్తుకుంటుంది: సంగీత దర్శకుడు రామానుజన్

పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. విలక్షణ నటులు సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్ అంటూ […]

పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి ‘ కార్మేని సెల్వం ‘ .. ఏప్రిల్ 3 రిలీజ్ .. !

పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై  అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో   తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’.  విలక్షణ నటులు సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్  ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న తెలుగు, […]

ఇండస్ట్రీకి రవితేజ పరిచయం చేసిన దర్శకులు వీళ్లే..!!

మాస్ మహారాజా రవితేజ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకోవాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టాడు. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో స్నేహితుడి పాత్రలో నటించిన ఈయన, ఆ తర్వాత సెకండ్ హీరోగా బ్రహ్మజీతో కలిసి పని సినిమాలలో నటించి మెప్పించాడు. ఇక తర్వాత తన నటనతో, ప్రతిభతో, దర్శక నిర్మాతలను మెప్పించి సోలో హీరోగా పలు చిత్రాలలో నటించి ప్రస్తుతం ఐదు పదుల వయసు దాటినా కూడా స్టార్ ఇమేజ్ […]