స‌మంత ఎమ్మెల్యే టిక్కెట్టుకు…. ఆ నియోజ‌క‌వ‌ర్గం క‌న్‌ఫార్మ్‌..!

చెన్నై చిన్న‌ది, అక్కినేని ఫ్యామిలీ కాబోయే కోడ‌లు టీఆర్ఎస్‌లో చేరుతుంద‌న్న వార్త‌లు గ‌త కొద్ది రోజులుగా అడ‌పా ద‌డ‌పా వ‌స్తూనే ఉన్నాయి. స‌మంత ఎప్పుడైతే తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంపికైందో అప్ప‌టి నుంచి ఈ వార్త‌లు జోరుగానే వ‌స్తున్నాయి. అయితే ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. 2019 ఎన్నిక‌ల బ‌రిలో స‌మంత టీఆర్ఎస్ త‌ర‌పున ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంద‌ట‌. 2019 ఎన్నిక‌ల్లో స‌మంత‌ను త‌మ పార్టీ త‌ర‌పున ఎమ్మెల్యే రేసులో ఉంచ‌డానికి […]

అంబాసిడ‌ర్ విష‌యాన్నే మరిచిన సానియా

సెల‌బ్రిటీలను అంబాసిడ‌ర్‌లుగా నియ‌మిస్తే.. ఆ సంస్థ‌కు సంబంధించిన ఏకార్య‌క్ర‌మంలోనైనా పాల్గొంటారు. మ‌రి అలాంటిది ఏకంగా ఒక రాష్ట్రానికే బ్రాండ్ అంబాసిడ‌ర్ అంటే.. ఇంకెంత బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాలి. కానీ ఆ బాధ్య‌త మ‌రిచింది టెన్నిస్ స్టార్ సానియా మీర్జా!! హైద‌రాబాద్‌కు చెందిన క్రీడాకారిణిగా ఎన్నో విజయాలు సాధించిన ఆమెను.. రాష్ట్రానికే బ్రాండ్ అంబాసిడ‌ర్ చేసి కోట్లు కుమ్మ‌రించారు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌! అయితే అడ‌పాద‌డ‌పా ఫ్యాష‌న్ షోల్లో త‌ళుక్కుమ‌ని మెర‌వ‌డం మిన‌హా ఆమె వ‌ల్ల ఒన‌గూరిన ప్ర‌యోజ‌నం మ‌రొక‌టి లేదు. […]

అక్కినేని వారి కోడ‌ల్నివేధించిన హీరో

నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా.. ప్రియురాలి కోసం త‌న ప్రేమ‌ను త్యాగం చేసిన ప్రేమికుడి మ‌న‌సును ఇలా ఆవిష్క‌రించారు ఓ సినీ క‌వి! అయితే ఇదంతా ఒక‌ప్పుడు. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోక‌పోతే.. సోష‌ల్ మీడియాలో ఆమెపై విప‌రీత కామెంట్లు చేయ‌డం.. అస‌భ్య ఫొటోలు పెట్ట‌డం చేసి అమ్మాయిని వేధించే వారే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. ఇలా బాధ‌ప‌డిన వారిలో చుల్‌బులీ స‌మంత కూడా ఉంద‌ట‌! ఒక యంగ్ హీరో.. స‌మంత‌ను తీవ్రంగా […]

పెళ్లి కుదిరినా స‌మంత ఎక్స్‌పోజింగ్ వెన‌క సీక్రెట్

ఈ ఫొటో చూస్తే చాలా సందేహాలు వ‌చ్చేస్తాయి. చెన్నై బ్యూటీ సమంత కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు కూడా హాట్‌గా కనిపించింది లేదు. ఉన్నంతలో కాస్తంత పద్ధతిగానే కనిపించింది. అక్కినేని నాగచైతన్యతో ప్రేమాయణం వెలుగులోకి వచ్చిన తర్వాత విడుదలైన సినిమాలు చూస్తే మాత్రం ఆమె రెచ్చిపోయి మ‌రీ గ్లామ‌ర్ తెగ ఒల‌క బోసేసింది. అంత‌కు ముందు అల్లుడు శీను లాంటి ఒక‌టి అరా సినిమాల్లో తొడ‌లు క‌నిపంచేలా పిచ్చ పిచ్చ‌గా అందాలు ఆర‌బోసిన స‌మంత చైతుతో స‌మంత ప్రేమాయ‌ణం […]

సమంత ను మతం మార్చుకో మన్నదెవరు ?

గత కొంతకాలంగా సమంత, నాగచైతన్యల పెళ్లిపై రోజుకొక న్యూస్ వస్తూనే వుంది. ఈ క్రమం లోనే మరో కొత్త న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే చైతూతో పెళ్లి ఖరారు చేసుకున్న సమంత హిందూ మతంలోకి మారిందా? ఈ విషయానికి సంబంధించి రెండు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ ఫొటోస్ లో సమంత నాగచైతన్యలతోపాటు నాగార్జున కూడా వున్నారు మామూలుగా అయితే వీళ్లు ముగ్గురూ ఒకచోట ఉండటం […]

వదిన మరిది ల షాపింగ్ మాల్

నిండా మునిగాక చలేంటి అన్న చందంగా అక్కినేని వారింట నాగ చైతన్య ,సమంత ల వ్యవహారం తయారైంది.మొదట్లో సినిమా హాళ్ళో,షాపింగ్ మాల్లో.. ఇలా ఒకటా రెండా ఎక్కడ చూసినా ఎంత ఎవరికీ కనపడకుండా తిరగాలనుకున్నా ఎవరో ఒకరికంటపడటం అది మొత్తం వైరల్ గా మారడం జరుగుతూ వచ్చింది.ఇంత జరుగుతున్న అవును అది నిజమని కానీ,లేదు అంతా ఒట్టిదే అనిగాని ఎవ్వరూ దీనిపై మాట్లాడలేదు. ఆ తరువాత సీన్ మారింది.మెల్లిగా సమంతా చెప్పి చెప్పక నేను లవ్ లో […]

జనతా గ్యారేజ్ TJ రివ్యూ

సినిమా:జ‌న‌తా గ్యారేజ్‌ టాగ్ లైన్:రిపేర్లున్నా అంచనాల్ని అందుకుంది రేటింగ్:3.5/5 థియేటర్:భ్రమరాంబ 70 MM షో:మిడ్ నైట్ బెనిఫిట్ షో బ్యాన‌ర్‌: మైత్రీ మూవీస్‌ న‌టీన‌టులు: జూనియ‌ర్ ఎన్టీఆర్‌, స‌మంత‌, నిత్యామీన‌న్‌, మోహ‌న్‌లాల్, సాయికుమార్,బ్రహ్మాజీ, ,బెనర్జీ,అజయ్,ఉన్ని ముకుంద‌న్‌, విదిశ త‌దిత‌రులు నిర్మాత‌లు: మోహ‌న్ చెరుకూరి,న‌వీన్ ఎర్నేని ,య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌ సినిమాటోగ్ర‌ఫీ: తిరు మ్యూజిక్‌: దేవిశ్రీప్ర‌సాద్‌ ఎడిటింగ్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు ఫైట్స్‌: అన‌ల్ అర‌సు ఆర్ట్‌: ఏఎస్‌.ప్ర‌కాష్‌ సాహిత్యం: రామ‌జోగ‌య్య శాస్త్రి ద‌ర్శ‌క‌త్వం: కొర‌టాల శివ‌ ఎన్నో అంచనాలు..అంతకుమించి సంచలనాల […]

ఎన్టీఆర్ పై భారీ అభిమానం చూపిస్తున్న హీరోయిన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి యంగ్ హీరోయిన్స్ లో మంచి గుర్తింపు వుంది. ఈ తరం హీరోస్ లో ఎన్టీఆర్ మాస్ ఇమేజే డిఫరెంట్ అది ఈమధ్యకాలంలో చాలా కనిపిస్తుంది. మొన్న జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ లో నిత్యా మీనన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోతో చేయటం ఇదే మొదటిసారి అంది. అయితే నిత్యామీనన్ ఇంతకు ముందే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో తో చేసింది అయినా ఆలా చెప్పటం తో ఎన్టీఆర్ […]

కొడుకు కోడలుతో పెళ్ళికి నాగ్

నాగార్జున ఆప్త మిత్రుడు,బిజినెస్ పార్టనర్ నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె వివాహ వేడుక హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది.ఈ వివాహ వేడుకకి నాగార్జున తో పాటు తన ఇద్దరు కొడుకులు అఖిల్,నాగ చైతన్య కూడా హాజరయ్యారు..ఇందులో వింతేముంది అనుకుంటున్నారా..అయితే ఇదిగో ఈ వేడుకకి సమంత కూడా నాగ చైతన్యతో కలిసి రావడం విశేషం. వివాహ వేడుకలో అందరి దృష్టి నాగ్ ఫామిలీ పైనే ఉంది.నాగ్ ఆప్యాయంగా సమంతకు వెల్కమ్ చెప్పడం..అఖిల్ కూడా సమంత తో సరదాగా కబుర్లాడుతుండడం చుసిన […]